Tuesday, May 28, 2024
- Advertisement -

రుద్రాక్షలో రమ్యకృష్ణ!

- Advertisement -

బాహుబలి సినిమాలో శివగామిగా అద్భుతంగా నటించి అందరిని దృష్టి తనపై పడేలా చేసింది రమ్యకృష్ణ. ఈ సినిమాతో రమ్య రేంజ్ మరింత పెరిగిపోయింది దాంతో వరసగా అవకశాలు వస్తున్నాయి. ఈ సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో అభితమైన నటన చేసింది. ప్రస్తుతం ఈ సినిమా కలక్షన్లు వసులు చేస్తుంది.

ఇప్పుడు రమ్యకు మరో బంఫర్ ఆఫర్ వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో రుద్రాక్ష అనే సినిమా తెరకేక్కబోతున్న విషయం తెలిసిందే. ఐతే ఈ సినిమాలో ఓ రోల్‍ కి రమ్యని అడిగారట. రమ్య కూడా ఈ సినిమాలో చేయడానికి ఓకే అనేసిందట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎక్కవ భాగం స్పెషల్ ఎఫెక్ట్స్ కీలక పాత్ర పోషించబోతున్నాయట.

కృష్ణ వంశీ కూడా ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలి అని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడట. కృష్ణ వంశీ రమ్యకృష్ణని పెళ్లి చేసుకోకముందు అతని దర్శకత్వంలో వచ్చిన చంద్రలేఖ సినిమాలో హీరోయిన్‍గా నటించింది. పెళ్లి అయ్యాక కలిసి పని చేయలేదు. పెళ్లి తర్వాత మొదటి సారిగా కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రుద్రాక్షలో నటించబోతుంది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -