Sunday, May 5, 2024
- Advertisement -

అలీకి సిరియస్ వార్నింగ్ ఇచ్చిన రానా..!

- Advertisement -

రీసెంట్‍గా సైజ్ జీరో ఆడియో వేడుకపై అలీ అనుష్క తొడలు గురించి కామెంట్ చెశాడు. అలాగే కె. రాఘవేంద్ర రావు ఒక తొడను కూడా వదల్లేదనీ అన్నాడు.

అలి ఈ కామెంట్లు చేసిన అనుష్క ఏమీ అనలేక నవ్వినప్పటికి ఇంటికి పోయి చాలా బాధపడిందట. అలీ మాత్రం ఏదో కాస్త వినోదానికి అలా కామెంట్ చేశాను తప్పించి కావాలని చేయలేదని అంటున్నాడట. కానీ అనుష్క మాత్రం తనలోతను చాలా బాధపడిందట. ఈ విషయం తెలుసుకున్న రానా అలీకి ఫోన్ చేసిమరి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికైనా అలీ తన నోటిని అదుపులో పెట్టుకుంటాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -