Saturday, May 4, 2024
- Advertisement -

చిరంజీవి నా తండ్రి: సుజిత్

- Advertisement -

చిరంజీవి నా తండ్రి ఆంటు సుజిత్ అలియాన్ రవీందర్ అనే యువకుడు మెగా ఫ్యామిలీకి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ వార్త సంచలనం రేపుతుంది.

చిరంజీకి తానే పెద్ద కొడుకునని కావాలంటే డీఎన్‌ఏ టెస్టులు చేసుకోవాలంటూ శుక్రవారం హెచ్‌ఆర్సీని ఆశ్రయించాడు. తాను చిరంజీవి నటించిన పసివాడి ప్రాణంలో చిత్రంలో చిరంజీవి కొడుకుగా నటించినట్టు వాదిస్తున్నాడు.అయితే ఆ సినిమాలో సుజిత అనే అమ్మాయి నటించినట్లు మీడియ తెలపడంతో పోలిస్లు సుజిత్‍ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా సుజిత్ మాత్రం చిరంజీవే నా తండ్రి అంటున్నాడు. మెగా అభిమానులు మాత్రం సుజిత్‍కి మతి భ్రమించిన్నట్లు చెప్పుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -