Friday, May 17, 2024
- Advertisement -

వరంగల్ లో దొంగ అల్లూ అర్జున్ .

- Advertisement -

అల్లూ అర్జున్ సన్ ఆఫ్ అల్లూ అరవింద్ అని ఓటర్ కార్డు కోసం వరంగల్ లో అర్జీ పెట్టుకున్నాడు మన హీరో. ఇదేంటి అల్లూ అర్జున్ ఉండేది హైదరాబాద్ కదా వరంగల్ అడ్రస్ మీద ఓటర్ గుర్తింపు కార్డు కోరుతున్నాడు అని ఆశ్చర్యపోయారు అధికారులు.

త్వరలో వరంగల్ లో ఉప ఎన్నికల నగారా మొగబోతోంది ఈ పరిస్థితి లో అక్కడ ఈ మధ్యన కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ఒప్పు అందుకుంది. ఈ సందర్భంగా ఎవరో ఒక ఆకతాయి అల్లూ అర్జున్ ఫోటో తో ఫార్మ్ ఆరు ని ఫిల్ చేసి మరీ ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకోచ్చాడు. వరంగల్ లో ఒక ఇంటి నెంబర్ కూడా ఇవ్వడం ఇది నిజమే అనుకున్నారు అందరూ.

పైగా తండ్రి పేరు అల్లూ అరవింద్ అంటూ అందులో మెన్షన్ చెయ్యడం జరిగింది. తహసీల్దారు కార్యాలయం లో సిబ్బంది అప్లికేషన్ లు పరిశీలిస్తూ ఉండగా ఒక అప్లికేషన్ మీద బన్నీ లాగా ఉండే మనిషి ఫోటో కనపడగానే మొదట అర్జున్ అనుకోలేడుకానీ పేరు చూడగా అతనిది తండ్రి పేరు స్థానం లో అల్లూ అరవింద్ పేర్లూ కనిపించాయి. ఈ ఆకతాయి ఎవరో కనిపెట్టే పనిలో పడ్డారు సైబర్ క్రైమ్ పోలీసులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -