- Advertisement -

అఖిల్ కి పెళ్లి కాదట.. జోస్యం చెప్పిన పండితుడు..!!

- Advertisement -
Reasons Behind Akkineni Akhil Wedding Called off..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న టాపిక్ ఏదైనా ఉంటే అది అక్కినేని అఖిల్ పెళ్లే. జీవీకే మనవరాలైన శ్రియా భూపాల్ తో అఖిల్ నిశ్చితార్ధం కూడా  ఎంతో ఘనంగా జరిగింది.

అయితే సరైన కారణాలు తెలియవు కానీ పెళ్లిమాత్రం ఆపేశాడు అఖిల్. కాగా ఈ పెళ్లి జరగదని  ముందుగానే జోస్యం చెప్పాడట ఓ పండితుడు. ఒక వేళపెళ్లి జరిగినా అది విడాకులకు దారి తీస్తుందని చెబుతున్నాడు. అసలు అఖిల్  జాతకంలో  వైవాహిక జీవితం సరిగా లేదని ఎప్పూడు ఏవో గొడవలు జరుగుతుంటాయని చక్రం వేసి మరీ వివరిస్తున్నాడు. అతని రికార్డ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

{youtube}EFTUYjblPBA{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -