Friday, May 17, 2024
- Advertisement -

రష్మీకి సూపర్ ఆఫర్!

- Advertisement -

జబర్దస్త్ కామెడీ షోతో మంచి ఫాలోయింగ్ సంపాధించుకుంది యాంకర్ రష్మీ. మూడేళ్ళ క్రితం మొదలైన ఈ కామెడీ షో తో అనసూయ ప్లేస్ లో వచ్చింది రష్మీ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హాట్ హీరోయిన్ అయిపోయింది. జబర్దస్థ్ షో తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ భామ.

ఇప్పుడు టాలీవుడ్ సన్నీలియోన్ ఎవరు అంటే రష్మీ అని అంటున్నారు అంతా… గుంటూరు టాకీస్ తో హాట్ అందాలు చూపించిన అమ్మడు ఇప్పుడు అంతం సినిమాలో మరింత సెగలు పుట్టించడానికి రెడీ అయ్యింది. కాగా ఇటివలే ఈ చిత్రాన్నికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో అందాలు అరబోసింది. అందాలతో సెగలు పుట్టించిన రష్మీకి ఓ బంఫర్ ఆఫర్ ఇచ్చాడట ఓ నిర్మాత.

తనకు రెమ్యూనరెషన్ కోటి ఆఫర్ చేసాడట. కోటి ఇస్తున్నారంటే అందులో ఎలా నటించాలో తెలుసుకదా అని కూడా చెప్పాడట. సినిమా కథపరంగా చాలా హాట్ గా నటించాల్సి ఉంటుందని ఇప్పటివరకు ఎవరు చేయని రొమాంటిక్ కథ అని ఈచిత్రాన్ని చాలా రోజులనుంచి తెరకెక్కించాలి అనుకున్నా ఈ కథకి న్యాయం చేసే హీరోయిన్ దొరకలేదని అందుకే మీరు అయితే ఈ కథకి న్యాయం చేస్తారు అనిపించింది అందుకే మీ దగ్గరికి వచ్చాను అని చెప్పాడట. రష్మీ కూడా కథ విని ఖచ్చితంగా చెస్తాను అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -