Thursday, May 16, 2024
- Advertisement -

వర్మ,పూరిలను అడ్డంగా బుక్ చేసేశారు

- Advertisement -

రామ్ గోపాల వర్మ,పూరి జగన్నాద్ ల గురు శిష్యుల అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

ఇక ఎంజాయ్ మెంట్ విషయంలో దెందూ దెందే.వోడ్కాతో రాము,పబ్ కల్చర్ తో పూరి భలే ఎంజాయ్ చేస్తుంటారు.

పూరి తనకు ఎంతో ఇష్టమైన కేవ్ లోనే ఉంటూ దాన్నే ఆఫీస్ గాను ట్రీట్ చేస్తూ దోస్త్ లతో రెచ్చిపోతూ ఉంటాడట.ఇక గురువుగారు వర్మ  వస్తే మాత్రం…మనోడు ఓ రేంజ్లో పార్టీలు గట్రా ఇచ్చేస్తూ ఉంటాడు. తాజాగా జరిగిన పూరి  బర్త్ డే పార్టీని తన కేవ్ లో రాము సమక్షంలో గ్రాండ్ గా ఇచ్చేశాడు. దానికి బెల్లీ డ్యాన్సర్లను పిలిపించి ఎంజాయ్ చేసుకోండని చెప్పాడు.సిగరెట్ కాల్చుతూ ఓడ్కా తాగుతూ రాము దాన్ని ఎంజాయ్ చేసే విధానాన్ని ఓ ఔత్సాహికుడు తన మొబైల్ లో బందించాడు. బందించినోడు బందించినట్లుగా ఉండకుండా ..ఆ వీడియోకు రెక్కలు కట్టేసి నెట్టింట్లోకి వదిలాడు.అలా వదిలితే ఆది కుదురుగా ఉంటుందా చెప్పండి. ఎక్కడెక్కడో వాలుతుంది.

 ఆ తర్వాత చూసినవారం మనమే కాబట్టి ఏదో ఇలా ఈసారికి సరిపెడుతున్నాం.ఏమీ అనుకోవద్దే..

 

Watch Video:

{youtube}sR9bjsuJ7vE{/Youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -