Sunday, May 19, 2024
- Advertisement -

సాయిగాడు సెటిలైపోయాడ్రోయ్

- Advertisement -

మెగా కాంపౌండ్ నక్క తోకను తొక్కినట్లుంది. లేకపోతే వచ్చిన వాడు వచ్చినట్లు సెటిలైపోవడమేంటి చెప్పండి.

ఈ లిస్ట్ లోంచి మనం అల్లు శిరీష్ ను పక్కన పెట్టేద్దాం. ఉన్న హీరోలనే తీసుకుందాం. ప్రతి ఒక్కరు చిరంజీవి పేరు చెప్పి ఆరంగేట్రం చేసినప్పటికీ… తమ ఓన్ టాలెంట్ తో మాత్రమే సెటిలయ్యారు. ఇది ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా కాదనలేని నిజం.

లేటెస్ట్ గా…. సాయిధరమ్ తేజ్ విషయంలో  కూడా ఇదే జరిగింది. సాయిధరమ్ పిల్లా నువ్వులేని జీవితంతో సక్సెస్ కొట్టి సేఫ్ జోన్లోకి వెళ్లిపోయాడు. ఇపుడేమో సుబ్రహ్మణ్యంతో వచ్చి ఫుల్ గా సేల్ అయిపోయాడు.

దీంతో మెగా కాంపౌండ్ లో మార్నింగ్ షో అయిన వెంటనే ఒకటే డిస్కషన్ .మన సాయిగాడు సెటిలైపోయాడ్రోయ్ అని. 

 ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ రివ్యూ 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -