Sunday, April 28, 2024
- Advertisement -

స‌లార్ కలెక్షన్స్..అప్‌డేట్

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన సలార్ నిన్న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తొలి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాతో ప్రభాస్ హిట్ సొంతం చేసుకున్నారు. ఇక తొలిరోజు బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్ల గ్రాస్ అందుకుందని టాక్.

ఇక ప్రీ బుకింగ్స్ నుండే సలార్ సత్తా చాటింది. యుఎస్‌ ప్రీమియర్స్‌తోనే 2 మిలియన్ డాలర్లు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీకెండ్‌కు స‌లార్ 5 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ అందుకుంటుందని అంచనా. ఇక యుఎస్‌లో గతంలో విడదలైన తెలుగు సినిమాల రికార్డులను తిరగరాసింది.

పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు ప్రశాంత్ నీల్. మాస్ సన్నివేశాల్లో ప్రభాస్ నటన సూపర్బ్. మొత్తంగా సలార్‌ హిట్‌తో 2023ను విజయవంతంగా ముగించారు ప్రభాస్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -