Monday, April 29, 2024
- Advertisement -

అనుష్క కుస్తీ శర్మ…

- Advertisement -

క్రికెటర్ విరాట్ కొహ్లి ప్రియురాలు అనుష్క శర్మ రెజ్లింగ్ నేర్చుకుంటోంది. ప్రియుడు క్రికెట్ లో గొప్పోడు కదా.. నేను రెజ్లింగ్ లో గొప్పదాన్ని కావాలనుకుందో.. ఏమో కాని రాత్రి, పగలు తేడా లేకుండా రెజ్లింగ్ ప్రాక్టీస్ చేస్తోంది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి నటిస్తున్న సుల్తాన్ చిత్రంలో నటిస్తున్న అనుష్క శర్మ ఆ సినిమాల మహిళా రెజ్లర్ గా నటిస్తోంది. ఇందుకోసం కుస్తీ ప్రాక్టీస్ చేస్తోంది. బాలీవుడ్ లో మూడు సినిమాలతో బిజీగా ఉన్న అనుష్క ఈ కుస్తీ పట్లు తన ప్రియుడు విరాట్ పై ప్రయోగిస్తుందేమో .. చూడాలి. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -