Friday, April 19, 2024
- Advertisement -

సిద్దార్ద్ ను సమంత దూరం పెట్టడానికి కారణం ఇదే

- Advertisement -

సినీ పరిశ్రమలో.. ఎవరి ఎవరితో ప్రేమలో పడుతారో.. ఎవరు ఎవరితో ఎన్ని రోజులు ప్రేమలో వుంటారో.. ఎప్పుడు విడిపోతారు చెప్పడం చాలా కష్టం. ఇలాంటి విషయాలు సినీ పరిశ్రమలో చాలానే జరుగుతుంటాయి. అయితే హీరో సిద్ధార్థ్ ఒకప్పుడు మంచి సినిమాలు చేసి హిట్స్ కొట్టాడు.

ఈ హీరోకి పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇతను ఒక టీనేజ్ బాయ్ లా వ్యవరిస్తూ ఎఫైర్స్ ను మెయింటెయిన్ చేసేవాడు. అయితే ఈ హీరోకి మంచి ఫాలోయింగ్ ఉన్నప్పుడే భార్యతో మనస్పర్ధాలు వచ్చి విడిపోయారు. ఇక స్వేచ్ఛ లభించడంతో ఇండస్ట్రీ లోని తన కో స్టార్స్ తో చట్టాపాట్టాలేసుకుని తిరుగుతూ ఎంజాయ్ చేసేవాడు సిద్ధార్థ్. అదే క్రమంలో సమంత తో లవ్ ట్రాక్ లోకి ఎక్కాడట సిద్ధార్థ్. అతని గతాన్ని ఫ్యూచర్ ను మనసులో పెట్టుకోకుండా అతనితో లవ్ ట్రాక్ సాగించింది సమంత. కొన్ని రోజులు సాఫీగా సాగిన వీరి ప్రేమలో సిద్దార్ధకు సమంత తన కో స్టార్స్ తో సన్నిహితంగా ఉండటం నచ్చలేదట.

అదే టైంలో తమిళంలో ఒక సినిమా చేస్తున్న సిద్ధార్థ్ ఆ సినిమాలో నటించే దీప సన్నిదితో దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. అలానే ఆమెతో డేటింగ్ లో ఉన్నట్లు తెలిసిన సమంత అతన్ని దూరం పెట్టడంతో సిద్దు ట్వట్టర్ లో ఐ యామ్ ఇన్ డార్క్ ప్లేస్ అని ట్విట్ చేశాడు. దానికి స్పందించిన సమంత ఇది నా పర్సనల్.. జరిగిన దానికి నేను భాద్యురాల్ని కాదు అని ట్వీట్ చేసింది. అలా వీరి ఇద్దరు విడిపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -