Sunday, May 19, 2024
- Advertisement -

సమంత చాలా డీప్ గా లిప్ కిస్ చేసేసిందట!

- Advertisement -

సమంతకు లిప్పు కిస్సులు కొత్తేమీ కాదు.తెలుగులో తన తొలి సినిమా ఓం మాయ చేసేవే లోనే ఆమె పెదవి ముద్దుల్లో తడిసి ముద్దయ్యింది.

హీరో నాగ చైతన్య, సమంతలు లెక్కకు మించిన సార్లు ఆ సినిమాలు ముద్దులు పెట్టుకున్నారు. ఆ తర్వాత కూడా మనం సినిమాలో మరోసారి నాగ చైతన్యతో ఆమె లిప్ కిస్సులకు దిగింది. అలాగే ఇతర హీరోలతో కూడా అప్పుడప్పుడు ఆమె పెదవి ముద్దులకు కాదనలేదు. మరి సమంత కెరీర్ అంతా ఇలాంటివి ఉన్నా… త్వరలో రానున్న తమిళ సినిమా “10 ఎండ్రాదుకుళ్లా” లో మాత్రం చాలా ప్రత్యేకమైన స్థాయిలో పెదవి ముద్దు ఉంటుందట!

ఇందులో సమంత చాలాడీప్ లిప్ కిస్సు చేసినట్టుగా తెలుస్తోంది. హీరో విక్రమ్ తో పెదవి కలిపి ఒక లాంగెస్ట్ లిప్ కిస్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. మరి లిప్ కిస్ కొత్త కానప్పటికీ… డీపెస్ట్ లిప్ లాక్ కొత్త అనుకోవాల్సి వస్తోంది. ఈ విధంగా సమంత మళ్లీ వార్తల్లోకి వచ్చింది. మరి ఆ తమిళ సినిమా న్యాచురల్ గానే తెలుగులోకి డబ్ అయ్యే అవకాశాలున్నాయి. అంటే తెలుగు వాళ్లకు కూడా లిప్ కిస్ ను చూసే అవకాశం ఉందనమాట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -