Thursday, April 25, 2024
- Advertisement -

’సామ్ జామ్’ టాక్ షో కి సమంత పారితోషికం ఎంతంటే..?

- Advertisement -

టాలీవుడ్ లో సమంతకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమే ఏ పాత్ర ఇచ్చిన సరే అందులో జీవించేస్తోంది. అందుకే టాలీవుడ్ స్టార్ హిరోయిన్ అయింది. ఏమాయ చేశావో సినిమాతో కుర్రకారు మదితోపాటు హీరో నాగచైతన్య మదిని కూడా దోచేసి ఇద్దరు మనువాడే దాకా వీరి ప్రయాణం సాగింది. పెళ్ళి తర్వాత ఎక్కువగా హీరోయిన్ కి ప్రాదాన్యత ఉండదు కాని వరస సినిమాలు చేస్తుంది సమంత. సినిమాల్లో కోట్లలో పారితోషికం తీసుకునే ఈ ముద్దుగుమ్మ ఇపుడు వెబ్ సిరీస్ లు కూడ చేస్తుంది.

సమంత ప్రస్తుతం ‘ఆహా’ యాప్ లో ‘సామ్ జామ్’ అంటూ ఓ టాక్ షోని హోస్ట్ చేస్తోంది. ఆహా అధినేతల్లో ఒకరు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌. అల్లు అరవింద్ కి నాగార్జునకు మధ్య మంచి అనుబంధం ఉంది. అలాగే హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్య తో ఓ సినిమా తీశారు అల్లు అరవింద్. ప్రస్తుతం అఖిల్ తో కూడా ఓ సినిమా తీస్తున్నారు. ఇవన్నీ దృష్టలో పెట్టుకొని అల్లు అరవింద్ అడిగిన వెంటనే మారు మాట్లాడకుండా సమంత ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.

అయితే సినిమాల్లో కోట్లలో పారితోషికం తీసుకునే సమంత ఈ టాక్ షోకి ఎంత పారితోషికం తీసికొని ఉంటుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఒక్కో ఎపిసోడ్ కి రూ.15 లక్షలు, మొత్తం పది ఎపిసోడ్ లకు కలిపి జస్ట్ కోటిన్నర తీసుకుంటుందట. అయితే సమంత ఇప్పటివరకు తన కెరీర్ లో అతి తక్కువ పారితోషికం తేసికుంటున్నా షో ఇదే అని తెలుస్తుంది.

సమంత వాడే లగ్జరీ కార్లు ఇవే..!

క్యాస్టింగ్ కౌచ్ గురించి సమంత ఏమన్నాదంటే ?

బిగ్ బాస్ హోస్ట్ చేసినందుకు సమంత ఎంత తీసుకుంటుందంటే ?

సిద్ధార్థ్ , సమంత ల మధ్య ఇంకా మనస్పర్థలు పోలేదా..!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -