Monday, May 13, 2024
- Advertisement -

స్లోఓవర్ రేట్ పై మ్యాచ్ రిఫరి ఆగ్రహం

- Advertisement -

కోహ్లికి భారీ జరిమానా. ఎందుకనుకుంటున్నారా. బౌలర్ మీద విరుచుకుపడినందుకో… ఫ్రత్యర్ధి ఫీల్డర్ పై ఆగ్రహం వ్యక్తం చేసినందుకో.. ఎంపైర్ ని నిందించినందుకో కాదు. మరిఇంకెందుకనుకుంటున్నారా. మ్యాచ్ లో స్లో బౌలింగ్ కారణంగా ఈ జరిమానా పడింది.

శుక్రవారం పుణేతో జరిగిన మ్యాచ్ లో కొహ్లి స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ రిఫరీ భారీ జరిమానా విధించారు. బ్యాట్స్ మెన్ లను ఎలా కట్టడి చేయాలో తెలీని సమయంలో బౌలర్లను మారుస్తూ సమయాన్ని కొహ్లి కిల్ చేశాడని మ్యాచ్ రిఫరీ అభియోగం. దీంతో అంతా ఇంతా కాదు ఏకంగా 20 వేల డాలర్లు జరిమానా విధించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -