Wednesday, May 22, 2024
- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాప్ అవ్వడానికి అత్యంత ముఖ్యమైన కారణం ఇదే

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల అయ్యి 10 రోజులు కావోస్తుంది కానీ సినిమాపై విమర్శలు మాత్ర౦ ఏమాత్రం తగ్గడం లేదు. ఇలాంటి నాసిరకం స్టోరీని పవన్ ఎందుకు రాశాడో దాన్ని ఇన్నిరోజులు ఎందుకు తీశాడు అంటూ తెగ విమర్శిస్తున్నారు. ఇదంతా ఒక సైడ్ లో జరుగుతుంటే సినిమాకు ఘోరమైన నష్టాలు వస్తున్నాయి.

కాగా తొలి 10 రోజుల్లో సుమారుగా 48 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ మరో 5 కోట్లు కలెక్ట్ చేస్తే ఎక్కువ అంటున్నారు. కానీ టోటల్ బిజినెస్ 105 కోట్లకు జరగడంతో టోటల్ గా 50 కోట్ల నష్టం రానుంది. దానికి ఒక్కొక్కరూ ఒక్కో రీజన్ చెబుతుంటే ట్రేడ్ పండితులు మాత్రం ప్రధాన రీజన్ ఏంటో తేల్చేశారు.

పవన్ తనే స్వంతంగా ప్రయోగం చేయాలి అని ఫిక్స్ అయినప్పుడు ఇంత రేటుకి సినిమాను అమ్మకుండా ఏ 50 కోట్లలోపు అమ్మి ఉంటే ఇప్పుడు ఈ రేంజ్ డిసాస్టర్ గా సర్దార్ నిలిచేది కాదని వారి అభిప్రాయం. మరి ఇది పవన్ నిర్ణయమో లేక ఇతర నిర్మాతల నిర్ణయమో తెలియదు కాని టాలీవుడ్ చరిత్రలో బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటిగా సర్దార్ నిలవబోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -