Sunday, May 5, 2024
- Advertisement -

షాకింగ్ : తమన్నా సీక్రెట్ పెళ్లి ?

- Advertisement -

మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి విషయం లో రకరకాల వార్తలు వేల్లివెత్తు తున్నాయి. నేషనల్ మీడియా సైతం చాలా సీరియస్ గా ఈ విషయం లో సీరియస్ న్యూస్ లు రాస్తూ ఉండడం తో పరిస్థితి వేడి ఎక్కింది. హిందీ హీరో రణవీర్ సింగ్ తో తమన్నా ప్రస్తుతం ఒక సినిమా చేస్తోంది అది తమన్నా ఆఖరి సినిమాగా చెబుతున్నారు వారు.

ఈ సినిమా తరవాత ఆమె యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి పూర్తిగా సినిమాల నుంచి దూరం అవుతుంది అంటున్నారు. గత రెండు సంవత్సరాలు గా ముంబై కి చెందిన ఫామిలీ ఫ్రెండ్ ఒకరితో తమన్నా పీకల లోతు ప్రేమలో ఉంది అనీ అతనొక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనీ చెబుతున్నారు.

అతనితో ప్రేమని త్వరలో పెళ్ళిగా మార్చేసి నటనకి గుడ్ బాయ్ చెప్పాలి అనేది తమన్నా ప్లాన్ అని న్యూస్ ఒస్తోంది, మరొక నేషనల్ మీడియా సంస్థ మరింత ముందుకు వెళ్లి ఆమెకి అదే అబ్బాయ్ తో పెళ్లి సీక్రెట్ గా అయిపొయింది అనే వార్త రాసి పారేసింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -