Tuesday, April 23, 2024
- Advertisement -

Exclusive: జగ్గు భాయ్ అవకశాలు చూపిస్తున్నాడు!

- Advertisement -

టాలీవుడులో జగపతి బాబుకు మంచి నటుడిగా పేరు ఉంది. చాలా సినిమాలో రకరకల పాత్రలో నటించి మెపించాడు. బాలకృష్ణ లెజెండ్ సినిమాలో విలన్ గా అద్భుత నటన కనబరిచి తన సత్తా చాటడు. ఈ సంక్రాంతికి వచ్చిన నాన్నకు ప్రేమతో లో కూడా తన నటనతో సినిమా విజయంలో పాలు పంచుకున్నాడు.

చాలా మంది నటినటులు కావాలి అని ఆశ పడుతుంటారు. అందుకు తగ్గ అవకశం రాక భాదపడుతు ఉంటారు. అలా భాద పడకూండా నేను ఉన్న అంటున్నాడు జగ్గు భాయ్. ఇప్పుడు జగ్గు భాయ్ కొత్త నటి నటులకు అవకశాలు చూపించబోతున్నాడు. అవును జగపతి బాబు మరియు కెమరామెన్ సురేందర్ రెడ్డి ఇద్దరు కలిసి ఓ వెబ్ సైట్ పేట్టాబోతున్నారు.

నటి నటులు కావాలి అనుకున్నవారు ఈ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అందుకు 5000లు చెల్లించాలట. ఏవరు అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి పేర్లు ఈ సైట్‍లో పెట్టి వారి ఖచ్చితంగా అవకాశాలు చూపిస్తారట. సో జగ్గు భాయ్ తన వంతు కొత్త వారికి సహాయం ఈ విధంగా చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -