Sunday, May 12, 2024
- Advertisement -

తన కన్నా చిన్నవాడిని పెళ్లి చేసుకోనున్న ముదురుహీరోయిన్!

- Advertisement -

ఆమె వయసు ఇప్పుడు 46 సంవత్సరాలు! మనిషి ఆయుష్షువంద సంవత్సరాలు అనుకొన్నా.. జీవితం ఇప్పటికే సగం కంప్లీట్ అయినట్టే ఆమెకు!

అయితే ఇప్పుడిప్పుడు ఆమెకు సింగిల్ ఉండటం కష్టం అని అర్థం అయ్యింది.

అందుకే ఇప్పుడు పెళ్లి ప్రయత్నాల్లో ఉందట. త్వరలోనే తను పెళ్లి చేసుకోబోతున్నానని ఇది వరకే టబూ ప్రకటించింది. ఎవరైనా మగవాడు ఇలాంటి ప్రకటన చేసి ఉంటే.. ఈ వయసులో ఏం చేసుకోవడానికి పెళ్లి? అనే ప్రశ్న ఉత్పన్నం అయ్యేది.

అయితే ఎంతైనా టబూ కదా.. అందగత్తె కదా… ఆమె వివాహం ఇప్పటికే ఆసక్తికరమైన అంశమే. మరి మొన్ననే పెళ్లి గురించి ప్రకటన చేసిన టబూ ఇప్పుడు వరుడిని కూడా వెదుక్కొన్నట్టుగా తెలుస్తోంది. ముంబైకి చెందిన ఒక వ్యాపార వేత్తను టబు వివాహం చేసుకోనున్నట్టుగా తెలుస్తోంది. విశేషం ఏమిటంటే..అతడు ఆమె కన్నా చిన్నవాడు అంట. 

ఏదో పాతికేళ్ల వయసులో ఉన్న అమ్మాయి తన కన్నా కాస్తంత చిన్నవాడిని వివాహం చేసుకొందంటే అదో ముచ్చట కానీ… 46 యేళ్ల టబు తన కన్నా చిన్నవాడిని పెళ్లి చేసుకోవడం విచిత్రమే. మరి ఇంతకీ టబూ వైవాహిక జీవితం ఎప్పుడు ప్రారంభం అవుతుందో.. చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -