Wednesday, May 15, 2024
- Advertisement -

ముదురు భామలు..మురిపిస్తున్నారు!

- Advertisement -

వయసు పెరిగినా ఆ భామల్లో మేను చాయ ఏమాత్రం తగ్గలేదు. తమ కొంటె సొగసులతో ఎప్పటికపుడు అప్ డేట్ అవుతూనే ఉన్నారు, నేటితరం భామలకు పోటీ ఇస్తూనే ఉన్నారు.

అవ్వడానికి ముదురు భామలే అయినప్పటికీ…

మురిపించేస్తోన్న ఆ ముగ్గురు ముద్దుగుమ్మల ముచ్చట సౌత్‌లో రోజురోజుకు పెరిగిపోతోంది. ఆ ముగ్గురు ముద్దుగుమ్మ‌లే. నాటీ న‌య‌న‌తార‌,చెన్నై సుంద‌రి త్రిష‌,సెక్సీ సైర‌న్ శ్రియ‌.

వీరు ఏజ్ బార్ అయిన హీరోయిన్సే అయిన‌ప్ప‌టికీ… ఇప్ప‌టికీ వీరికి ఎలాంటి సీన్ ,సినిమా త‌గ్గ‌లేదు. ఇపుడొస్తోన్న తాజా భామ‌ల‌తో పోల్చితే…. ఏ యాంగిల్ లో చూసినా వీరు స్పైసీగా క‌నిపించేస్తున్నారు. హీరోల‌కు కూడా వీరితోనే చేయాల‌ని ఉంది కాని ఫ్రెష్ లుక్ లేందే సినిమాకు రార‌ని ఏదో త‌ప్ప‌క కొత్త‌వారితో  చేస్తున్నారు.లేకపోతే వీరిలో రేవెట్టేసేవారే. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -