Saturday, May 18, 2024
- Advertisement -

షారుక్ ఖాన్ కూతురు షూస్ రేటు 64 వేలు

- Advertisement -

సెలబ్రెటీల పిల్లలు.. ఎంత స్టైలీష్ గా ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వారు వాడే ఏ వస్తువు అయిన అధిక ధరలో ఉంటాయి. మరి ముఖ్యంగా ఇందులో బాలీవుడ్ కి సంబంధించిన సెలబ్రెటీల పిల్లలు ఎక్కువగా ఉన్నారు. బాలీవుడ్ తారలు వెండితెరపై మెరిస్తే.. వారి పిల్లలు మాత్రం బయట మెరిసిపోతుంటారు.

ముఖ్యంగా తారల కూతుళ్లు కూడా చాలా వరకు హీరోయిన్స్ లాగ గ్లామర్ దుస్తుల్లో సోషల్ మీడియాల్లో తెగ హల్ చల్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూతురు సుహానా కూడా స్టైలీష్ లుక్ తో చాలా వైరల్ గా మారుతోంది. రీసెంట్ గా దీపావళి సందర్భంగా తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన సుహానా కెమెరా కంట పడింది. జీన్స్, టి షర్ట్ లో అందరిని ఆకర్షించింది. ప్రధానంగా సుహానా వెసుకున్న షూస్ ఖరీదెంతో తెలుస్తే కళ్ళు తీరుగుతాయి.

గ్యిసెప్‌ జానొట్టి కంపెనీకి చెందిన ‘జెన్నిఫర్‌’ వెడ్జ్‌ షూస్ ధర 64 వేల రూపాయలట. కేవలం షూస్ కే ఈ రెంజ్ లో డబ్బు ఖర్చు చేస్తే.. ఇక మిగితవాటికి ఏ రెంజ్ లో ఖర్చు చేస్తున్నారో అర్ధం అవుతోంది. ప్రస్తుతం సుహానా ఫొటోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -