Monday, May 6, 2024
- Advertisement -

చరణ్‌..రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

- Advertisement -

రామ్ చరణ్ – శంకర్ దర్శకతర్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఈ సినిమా కోసం రామ్ చరణ్ షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకోనున్నారట.

ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ.30 నుంచి రూ.40 కోట్లు తీసుకున్న చరణ్‌..ఇప్పుడు రెమ్యునరేషన్‌ పెంచేశాడట. ఈ చిత్రానికి ఏకంగా రూ. 95 కోట్ల నుంచి రూ. 100 కోట్లు తీసుకుంటున్నాడని టాక్ నడుస్తోంది. వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో నిర్మాత ‘దిల్‌’ రాజు దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ లేదా, అక్టోబర్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ తర్వాత #RC16 సినిమాను లైన్లో పెట్టాడు చరణ్. దీంతో ప్రభాస్‌ తర్వాత తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోల్లో చరణ్‌ టాప్‌లో నిలిచాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -