Wednesday, May 15, 2024
- Advertisement -

శ్రియా మెరిసిపోతోంది !

- Advertisement -

ఢిల్లీ బ్యూటీ శ్రీయకి 30 ప్లస్ లోనూ సినిమాల మీద ఆశ చావట్లేదు, మిగతా హీరోయిన్స్ అందరూ ఇప్పటికే రిటైర్ మెంట్ ప్రకటించగా కొందరు మాత్రమే ఒకటి రెండు ఛాన్సులతో నెట్టుకువస్తున్నారు. వారితో పోల్చితే శ్రీయ కెరీర్ ఎప్పుడో ముగిసిపోవాలి అని చెప్పాలి కానీ అమ్మడు మాత్రం కెరీర్ మీద నమ్మకంతో ఎదురుచూస్తూనే ఉంటూ ఒకటి రెండు ఛాన్సులు సంపాదిస్తుంది.

కాని ఆ సినిమాలో ఎలాంటి ప్రాధాన్యత లేని క్యారెక్టర్స్ చేస్తూ ఇంకా రిటైర్ అవ్వడం లేదేంటి అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న శ్రీయ ఈ విమర్శలకు ఎలాగైనా చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యింది. అందుకోసమే గతకొంతకాలంగా బయటివారెవ్వరికీ కనిపించకుండా తన ఫిగర్ పై కాన్సన్ ట్రేట్ చేసి కసరత్తులు చేయసాగింది.

ఇప్పుడు తన ఫిగర్ ఎలా ఉందో చిన్న సాంపిల్ ఇవ్వడానికి అనుకుంటా ఈ మధ్యే ఓ ఫోటోలో నడుం సోయగాలు హాట్ హాట్ గా చూపించిన శ్రీయ ఇప్పుడు ఇలా గోల్డ్ కలర్ డ్రెస్ లో బంగారంలా మెరిసిపోతూ అందాలు ఎరగా చూపిస్తూ తాను మునుపటిలా హాట్ గా రెడీ అయ్యాను అని చెప్పకనే చెబుతుంది. మరి ఈ హాట్ అందాలరాశికి ఛాన్స్ ఇచ్చే దేవుడు ఎవరో కదా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -