Wednesday, April 24, 2024
- Advertisement -

ప్రియుడితో చిందేస్తున్న శృతి హాస‌న్

- Advertisement -

దాదాపు రెండు సంవ‌త్స‌రాల విరామం తర్వాత శృతి హాస‌న్ మ‌ళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ‌ ప్ర‌స్తుతం ప‌లు సినిమాలు చేస్తుంది. చాలా కాలం గ్యాప్ తీసుకున్న ఈ అమ్మ‌డుకు మ‌ళ్లీ సినిమాలు చేస్తుండ‌టంతో తొలిలోనే మంచి విజ‌యాన్ని చ‌వి చూసింది. హీరో ర‌వితేజ‌తో క్రాక్ సినిమా చేసి మంచి విజ‌యాన్ని సాధించింద‌ని చెప్పాలి.

ప్రస్తుతం ప్రభాస్ తో క‌లిసి ‘సలార్‌’ సినిమాలో నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ‌కు తెలుగు, తమిళ భాషలతోపాటు హిందీలోనూ మంచి పేరు ఉంది. అయితే ఈ బుడ్డ‌ది డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో ప్రేమలో మునిగిపోయింద‌నే ప్ర‌చారం ముమ్మ‌రంగా జ‌రుగుతోంది. అలాగే వారిద్ద‌రు ప‌లు చోట్ల చెట్టాప‌ట్టాలు వేసుకుని తిరుగుతున్నారు.

ఈ ప్రేమ వ్య‌వ‌హారం నిజ‌మేన‌ని ప‌లువురు అంటున్నారు. దానికి కార‌ణంగా శృతి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శాంతను పెట్టిన పోస్టును చూపిస్తున్నారు. మ్యూజిక్‌ కంపోజింగ్ మీద శృతి హాస‌న్‌కు ఎన్నో రోజుల నుంచి ఆస‌క్తి ఉన్న విష‌యం తెలిసిందే.ఈ మద్దుగుమ్మ శాంత‌నుతో క‌లిసి ఓ మ్యూజిక్‌ వీడియో చేయడానికి సిద్ధ‌మైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగ‌తోంది.దీనికి సంబందించిన మ్యూజిక్‌ వీడియోను రూపొందిస్తూ శాంతనుతో చిన్న వీడియోను, ఫొటోల‌ను తీసుకుని శృతి త‌న‌ ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. ఈ ప్రేమ నిజ‌మేన‌నే దానికి మ‌రింత న‌మ్మ‌కం ఇచ్చింద‌ని ప‌లువురు చెబుతున్నారు.

ఏనుగుపై నగ్నంగా ఫొటోల‌కు పోజులిచ్చిన అమ్మ‌డు.. తిక్కను కుదిరించిన నెటిజ‌న్లు!

నోటి పూత సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేసి ఉప‌శ‌మ‌నం పొందండి !

ప‌వ‌న్, రాజ‌మౌళి కాంబోలో మూవీ? ఇక సినిమా మాములుగా ఉండ‌దు !

ఉప్పెన’ గురించి సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఏమ‌న్నాడో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -