Friday, April 26, 2024
- Advertisement -

ఏనుగుపై నగ్నంగా ఫొటోల‌కు పోజులిచ్చిన అమ్మ‌డు.. తిక్కను కుదిరించిన నెటిజ‌న్లు!

- Advertisement -

వాడు ఏనుగు కుంభ‌స్థలం కొట్టాడురా అని ఎప్పుడంటాం..? లాట‌రీలో లేక ఇంకెక్క‌డైనా బాగా డ‌బ్బులు సాంపాదిస్తేనే క‌దా..? కానీ ఇప్పుడు ఒక అమ్మ‌డు అలా చేయ‌కుండానే ఏనుగు కంభ‌స్థ‌లం ఎక్కి లాట‌రీ లేకుండానే డబ్బులు కొట్టేసింది. ఏంటీ విష‌యం ఏమీ అర్థం అవుత‌లేదు అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆల‌స్యం ఇగ రండీ..

ర‌ష్యాలోకి కఫెల్కికోవాకు సుమత్రా ఆమెకు ఏనుగు మీద ఎక్కాలని కోరిక క‌లిగింది. అనుకున్న‌ట్లుగానే ఏనుగును ఏక్కేసింది. ఇందులో ఏమీ వింత ఉంద‌ని అనుకునేరు.. ఇక్క‌డే ఒక‌టి ఉంది. ఆ అమ్ముడు ఏనుగుమీద‌కు ఎక్కేట‌ప్పుడు న‌గ్నంగా ఉంది. అలాగే ఉండి ఫొటోల‌కు ఫోజులు ఇచ్చింది. చేసిన ప‌నే పాడుప‌ని అంటే.. అందులో ఇంకా దాన్ని వీడియో తీసింది.

ఎందో గొప్ప పని చేసినట్లుగా త‌తంగాన్ని వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసిన జంతూ ప్రేమిక‌లు తిట్ల పూరాణం మొద‌లు పెట్టారు. దాంతో దెబ్బ‌కి అమ్మ‌డు బూజు వ‌దిలింది. వెంట‌నే ఆ వీడియోను తీసేసింది. అంతేకాకుండా ఏనుగులంటే తనకెంతో ఇష్టమని తెలిపింది. అందుకే ఇలాంటి ఫొటోషూట్ చేసినట్లు తెలిపింది. అలాగే త‌న ఫొటోల గురించి క్ష‌మాప‌న‌లు చెప్పింది.

దుబాయ్ పోలీస్ స్టేషన్‌లో హీరో మ‌హేష్ బాబు!

నోటి నుంచి దుర్వాసన వస్తుందా? అయితే ఇలా పోగొట్టుకోండి..

పెట్రోల్ లీట‌ర్ కు ఒక్క రూపాయేన‌ట‌!

ప‌వ‌న్, రాజ‌మౌళి కాంబోలో మూవీ? ఇక సినిమా మాములుగా ఉండ‌దు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -