Friday, May 17, 2024
- Advertisement -

వీళ్ళిద్దరికి ఎలా కుదిరిందబ్బా అబ్బాదబ్బాదెబ్బా..

- Advertisement -

మాములుగానే సినిమా లోకం రంగుల మాయా ప్రపంచం అని అంటారు.. ఇందులో అన్ని ఉంటాయి.. కాని కొందరు కొన్నింటి కోసమే వస్తారు.. అయితే ఇక్కడ ఒక పాట.. ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడూ.. ఇంకా మాటల్లో చెప్పాలంటే ఏముందే మీ ఆడాలల్లో కింగు లాంటి వాడ్ని కొంగు చాటున వంగేటట్లు చేస్తారు.. ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి.. lets come to the point.. 

హీరోయిన్ కి హీరో కి ఏదో ఉందట… అనే మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం.. మ్యూజిక్ డైరెక్టర్ కి లేడీ సింగర్ కి ఏదో ఉందట… అనేవి కూడా మనం వింటున్నాం.. కాని ఇక్కడ మనకు భిన్నంగా ఒక వార్త.. వేడి వేడిగా వార్తల్లోకి వచ్చింది.. అదేంటి అంటే ఒక లేడీ సింగర్… ఒక డైరెక్టర్…  నేను చెప్పింది… మీరు చదివింది.. నిజమే నండి.. వీరి కలయిక ఎక్కడ ఎలా ప్రారంభమైందో తెలియదు కాని ending మాత్రం ఒక హాస్పిటల్‌ లో అయింది.. హాస్పిటల్ లో end ఎందుకయ్యిందో.. ఇక మీరే ఆలోచించండి.. 

ఆమె పాట వింటే మనసు లేత అలల్లా ఊగిపోతుంటది.. ఆమె మాట వింటే అప్పుడే విరిసిన లేత గులాబీ రేకులు.. చెవుల మీద వాలినట్లు ఉంటుంది… ఆమె నవ్వు వింటే మనసు వీణ శబ్దం చేస్తుంది.. లయ తప్పిన తీగలను కూడా తట్టి లేపుతుంది.. ఇక అందం అంటారా.. సమంతాకి సవతి కూతుర్లా ఉంటుంది.. ఇక మన డైరెక్టర్ గురించి.. కొంచెమైనా చెప్పుకుందాం… అతని సినిమాలు మన మనస్సులో నిలిచిపోతాయి.. నవ్విస్తాయి.. ఏడిపిస్తాయి.. ఆలోచింప చేస్తాయి.. ఇలా.. సినీ పరిశ్రమలో వెలిగిపోతున్న very naughty boy… ఇద్దరికి ఎలా జట్టు కుదిరిందో ఏమో ప్రేమ పావురాలు అయ్యారు.. ప్రేమింఛుకుందాం రా.. అని love in Singapore.. కి వెళ్ళారు.. 

అక్కడ నాకు నువ్వు.. నీకు నేను.. ఒకరికొకరం నువ్వు నేను అని ఆమె అంటే మనసంతా నువ్వే… నీ మీద ఉంది అంతా కొవ్వే.. అని అతను…. ఇలా ఎన్నో పాటలు ఎన్నో locations.. day and nights ఎన్నో గడిచాయి.. విషయం ఇద్దరి ఇళ్ళలో తెలిసింది.. ఐనా వీళ్ళు లెక్క చేయలేదు.. ఇండస్ట్రీలో తెలిసింది.. so what అనుకున్నారు.. కొన్ని నెలలు గడిచాయి.. ఈమెకి సాంగ్స్ వస్తున్నాయి కానీ ఈమె పాడే స్థితిలో లేదు.. కారణం వేరే మోజులో ఉంది.. ఇతనికి మూవీస్ వస్తున్నాయి కానీ concentrate చేయలేక పోతున్నాడు.. 

అలా మూడు సినిమాలు పోయాయి.. ఈమెకి చాలా పాటలు పోయాయి.. ఐనా they don’t care.. ఒక్కరోజు.. ఆమెకి ఒక డౌట్ వచ్చింది.. అతనికి call చేసింది. ఇద్దరూ కలిసి ఒక హాస్పిటల్ కి వెళ్ళారు.. డాక్టర్ వీళ్ళని గుర్తుపట్టింది.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. నీకు ఇదేం పోయే కాలం నీ health గురించి ఎన్ని సార్లు చెప్పాను.. ఇప్పుడు ఇది నీ ప్రాణానికే ప్రమాదం తెలుసు కదా అని అనగానే please doctor do something.. అని చేతులు పట్టుకుంది.. no నేను ఇప్పుడు ఈ పని చేయలేను… అని ముంబైకి వెళ్ళమని సలహా ఇచ్చింది.. అక్కడికి వెళ్ళి పని పూర్తి చేసుకుంది.. ఇపుడు ఆమె మళ్ళీ బిజీ… అతను మాత్రం ఒక్క చాన్స్ అని తిరుతున్నాడు.. 

అందుకే ప్రేమంటే తియ్యని తంటే రా.. 

ప్రేమంటే ఆరని మంటే రా… 

ప్రేమిస్తే నీ పని ఔటేరా… వినుకోరా…..!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -