Saturday, May 18, 2024
- Advertisement -

నా భర్తకి ఏం జరిగిన చంపేస్తా.. : స్మిత సభర్వాల్

- Advertisement -

అనంతపురం లో ఫ్యాక్షన్‍ని.. మావోయిస్టులకు.. గుడుంబా మాఫియాని.. గడగడలాడించినా అకున్ సభర్వాల్.. ఇప్పుడు డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్నవారికి చుక్కలు చూపిస్తున్నారు. వామ్మో ఐపియస్ అంటే ఇలా ఉంటారా అంటూ అందరి గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతున్నాయి. అకున్ సబర్వాల్ పేరు వింటే డ్రగ్స్ మాఫియా భయపడిపోతుంది. అయితే ఈ అధికారి అసలు ఇప్పటి వరకు ఏ కేసులోనూ ఈ విధంగా దర్యాప్తు జరపలేదు. డ్రగ్స్ మాఫియాని కూకటి వేళ్ళతో పెకలించాలని ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

డ్రగ్స్ తో సంబంధం ఉందని అనుమానం వస్తున్న వారికి నోటీసులు జారి చేస్తూ.. విచారణ జరుపుతున్నారు. దాంతో సినీ పరిశ్రమ పెద్దలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. ఏ సమయంలో ఎవరి పేరు బయటకు వస్తుందో అని భయపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఏ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సబర్వాల్. ఈ రెంజ్ లో దర్యాప్తు చేస్తున్న అకున్ కి బెదిరింపులు కాల్స్ కుడా వచ్చాయి. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తెలుసు నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసు ఈకేసు ఇక్కడితో ఆపకపోతే మాత్రం బాగుండదని అంటు బెదిరింపు కాల్స్ వచ్చాయట.

ఈ ఆరోపణలు తీవ్ర దుమారాన్నే రేపి ఆయనకి భద్రతని పెంచే విధంగా చర్యలు కూడా తీసుకున్నారు. అయితే ఇది కాస్తా ఆయన భార్య స్మిత సభర్వాల్ కి తెలిసిందట. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్తని ఎవరైనా ఏదైనా చేస్తే మాత్రం మొత్తాన్ని చంపేస్తానని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారట. ఓ మంచి పనికి స్పందించి సహకరించాల్సింది పోయి.. ఇలా హీనంగా బెదిరించడం ఏమిటని ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

https://www.youtube.com/watch?v=8RVKxnwBQeU

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -