Sunday, May 5, 2024
- Advertisement -

పాపం కీర్తిసురేష్.

- Advertisement -

కీర్తిసురేష్‌కి ముమైత్ ఖాన్‌కి సంబంధం ఏంటీ అనుకుంటున్నారా? కీర్తిసురేష్‌ది త‌మిళ‌నాడు ముమైత్ ఖాన్ది ముంబై.వీరిద్దికి ఏం సంబంధ లేదు.క‌లిసి ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. వీరిద్ద‌రికి ఒక విష‌యంలో పోలిక ఉంద‌ని అందుకే కీర్తి ముమైత్ చెల్లెలు అని సోష‌ల్ మీడియాలో వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది.విష‌యం ఏమిటంటే..అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్‌కు ఓ డిఫరెంట్ గెటప్ లో వచ్చింది కీర్తిసురేష్. వేసుకున్న డ్రెస్, పూసుకున్న మేకప్ నుంచి హెయిర్ స్టయిల్ వరకు అంతా వెరైటీ. కొత్తగా ఉందని చెప్పుకునే కంటే బాగా లేదని ఒప్పుకోవడం బెటర్.

ధగధగ మెరిసిపోతున్న అను ఎమ్మాన్యుయేల్ పక్కన జిడ్డు మొహం పెట్టుకొని కీర్తిసురేష్ నిల్చుంటే అస్సలు ఎవరికీ నచ్చలేదు.లో పలు ఫంక్షన్లు, రిబ్బన్ కటింగ్స్ కు గెస్ట్ గా వచ్చిన ముమైత్ ఖాన్ లా కీర్తిసురేష్ ఉందంటూ సోషల్ మీడియాలో ఆమెపై ట్రాలింగ్ మొదలైంది. ఆ విషయానికి మరింత బలాన్ని చేకూరుస్తూ కీర్తిసురేష్, ముమైత్ ఖాన్ ఫొటోలతో ఫేస్ బుక్ లో తెగ పోస్టులు పడుతున్నాయి.నిజానికి ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ బబ్లీగా ఉంటుంది. ఆఫ్-స్క్రీన్ లో కూడా చాలా క్యూట్ గా కనిపిస్తుంది. ఇలాంటి హీరోయిన్ సడెన్ గా ఇలా అదో రకంగా తయారై ఫంక్షన్ కు వచ్చేసరికి జనాలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ముమైత్ చెల్లెలు కీర్తిసురేష్ అంటూ ట్రాలింగ్ మొదలుపెట్టారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -