Thursday, April 25, 2024
- Advertisement -

3000 మంది అమ్మాయిల్ని ఆవకాయలా జుర్రేశాడు…

- Advertisement -

పురాణాల్లో శ్రీ కృష్ణుడు 16000 మంది గోపికలతో సరస సల్లాపాలు ఆడాడని మనం విన్నా..కొంతమంది చదివారు..

అది చదివిన ఒక హీరో అది నిజం చేద్దాం అనుకున్నాడో ఏమో అనుకున్నదే తడవుగా అది అమలు చేయడం ప్రారంభించాడు.. అది ఒకటి నుండి ప్రారంభమై ఇప్పటికి 3000 దాటింది. 

ఈ విషయం ఎలా బయటికి వచ్చింది అనుకుంటున్నారా… ఆ సదరు హీరో 3000 అమ్మాయిలతో స బ ర ణ మ య లు అయ్యాక తన ఫ్రెండ్స్‌ని పిలిచి పెద్ద పార్టీ ఇచ్చి ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడట.. ఆ విషయం విన్న ఫ్రెండ్స్ అందరూ షాక్‌తో తాగింది దిగిపోయి మళ్ళీ చెప్పు అని అన్నారంట..అప్పుడు ఆ హిరో డీటైల్డ్‌గా చెప్పాడంట.. తను 7th class లోఉన్నప్పుడు ఒక అమ్మాయిని ముద్దు అడిగితే  వాళ్ళ నాన్నకి చెప్పి చెంప దెబ్బ గిఫ్ట్‌గా ఇప్పించిందట… అలా 8th, 9th and 10th లలో కూడా ఏ అమ్మాయితోwork out కాలేదు.. అప్పుడే అతనికి అర్థమైంది… లవ్ చెస్తే ఒక్కరే మరి కొవ్వు చెస్తే… చాలా మంది.. అని… అతనికి భాష అర్థం కాకపోయినా భావం తెలుసు.. కొన్ని ఫోటోలు కనిపించాయి.. అది మన హిందూ దేవుళ్ళు.. దేవతల ఫోటోలు.. ఒక దేవునికి ఇద్దరు.. ఇక కృష్ణుడి పక్కన అయితే చాలా మంది గోపికలు ఆ కథేంటో ఒక గురువు దగ్గర తెలుసుకున్నాడు.. ఇక అంతే రెచ్చిపోయాడు… అమ్మాయిలే గురిగా పని చేశాడు.. స్కోరు కదిలింది.. ఈ లోగా తను హీరో అయ్యాడు… స్కోరు బోర్డు పరుగెత్తింది.. ఇంతలో తను సూపర్ స్టార్ అయ్యాడు. ఇక అడ్డేముంది.. లెక్క 3000 దాకా వచ్చి ఆగింది. ఎందుకంటే తనకు back pain వచ్చిందంట… So కొద్ది రోజులు గ్యాప్ ఇద్దామనుకుని.. మద్యలో కాళీగా ఉండటం ఎందుకని తను సాధించిన ఈ రికార్డ్‌ని ఫ్రెండ్స్‌తో పంచుకుందాం అనుకుని ఇలా ఈ పార్టీ అరెంజ్ చేశాడట.. ఇది విన్న తన ఫ్రెండ్స్…  తోటి హీరోలు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారట.. నిజమేనా.. నమ్మకం ఏంటి.. అని తన సాటి హీరో అడిగితే ఆ హీరో చెప్పిన మాటలు ఏంటో తెలుసా..

 అమ్మ దగ్గర అన్నం దగ్గర అమ్మాయి దగ్గర మొహమాట పడను… నేను నచ్చిన నాకు నచ్చిన వాళ్ళ దగ్గర అబద్దం చెప్పను.. ఈ మాట విన్న ఫ్రెండ్స్ అందరూ full claps… విజిల్స్ అంట… పార్టీ అయ్యింది. ఇక అందరు అక్కడి నుంది బయటికి వస్తూ నేను కుడా ఇలా ఒక పార్టీ అరెంజ్‌ చేస్తా.. అని మనసులో అనుకున్నారు… ఈ విషయం ఈ నోటా ఆ నోటా… ఆ సదరు హీరో wife కి తెలిసిందట… ఒక విలేకరి ఆడిగాడట… అందుకు ఆమె చెప్పిన మాటలు ఏంటో తెలుసా… మన దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే ఏం చేస్తాం… లేని వాళ్ళకు దానం చేస్తాం కదా… ఇది కూడా అంతే… నాకు సరిపోయే ఫుడ్‌ ఇంట్లో సమకూర్చి ఇంకా మిగిలింది బయట దానం చేస్తున్నాడు.. అయితే ఏంటీ… ఇందులో తప్పేంటి అని అన్నదంటా… ఆ విలేకరికి నోట మాట రాక… కళ్ళు బైర్లు కమ్మి… చెవులు మొద్దు బారిపోయి.. ఇంటి కొచ్చి full కొట్టాడట.. మా వాడు మన్మధుడు మా వాడు షేర్‌ ఖాన్.. మా వాడు అందంలో కింగ్.. అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు.. కాని ఇప్పుడు తెలిసిందా అసలు సింహం ఎవరో… అన్నట్టు సింహం రోజుకి 50 సార్లు ఆడ సింహంతో స రి గ మ లు పాడగలదంట… అన్నట్లు.. ఫ్రెండ్స్ ఇది జరిగింది… మన తెలుగు స్టేట్స్‌లో కాదు బాబోయ్… పక్క State లో… ఆ హీరో  సినిమాలు కొన్ని డబ్బింగ్ అయి ఇక్కడ మన తెలుగులో హిట్ అయిన రోజులు చాలానే ఉన్నాయి…. ఆ హిరో ఎవరో ఆలోచించండి….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -