Saturday, May 4, 2024
- Advertisement -

కాజల్ కి బూతు వీడియోలు పంపిన హీరో ఎవరు..?

- Advertisement -

హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ 50 చిత్రాలను పూర్తి చేసింది. ఈ భామ ఇండస్ట్రీ కి వచ్చి 10 ఏళ్లపైనే అవుతోంది. మొదటగా తేజ దర్శకత్వంలో లక్ష్మి కళ్యాణం మూవీ లో హీరోయిన్ గా నటించి ఆ తర్వాత కృష్ణ వంశి డైరెక్ట్ చేసిన చందమామ మూవీ తో మంచి ఫాం లోకి వచ్చింది. ఆ తర్వాత మగధీర లో నటించి స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత వరస సినిమాలతో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇన్నేళ్లు ఒక స్టార్ హీరోయిన్ గా ఉంటున్న ఆమె.. ఈతరం స్టార్ హీరోలందరితో నటించడం, మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా ఓ సినిమా చేయడం, సమంత, రకుల్ ప్రీత్, రాశి ఖన్నా, పూజ హెగ్డే లాంటి అందాలను తట్టుకొని ఇంకా ఛాన్సులు దక్కించుకోవడం నిజంగా పెద్ద విషయమే. ఏ ఎండకా గొడుగు పట్టే నైజం ఉన్నందునే కాజల్… ఇప్పటికీ ఫిల్మ్ సర్కిల్‌‌లో యాక్టివ్‌గా ఉందనే గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. కుర్ర హీరోయిన్ల తాకిడిని తట్టుకుంటూనే అమ్మడు టాప్ హీరోల సరసన ఆఫర్లు చేజిక్కించుకోవడానికి ఇదే కారణమని కొందరంటున్నారు. కాజల్ ఓ రేంజ్‌లో బిస్కెట్స్ వేస్తుందని, అంతేకాకుండా రెండు నాల్కల ధోరణికీ ఆమె బాగా అలవాటు పడిందని కొందరు విమర్శిస్తున్నారు. కాజల్ ఒక సినిమాకు కోటి రూపాయల పైగానే తీసుకుంటుంది.. అలాగే యాడ్స్ కి ఐతే 50 నుండి 80 లక్షల వరకు తీసుకుంటుంది.

ఎప్పుడు ఒకెలా ఉంటే ప్రేక్షకులకి బోర్ కొడతానని, ఇప్పటికే దశాబ్దకాలంగా తనని చూస్తున్నారని, కొంచెం లుక్ మార్చితే ఫ్రెష్ ఫీల్ వస్తుందని కాజల్ అనుకుంటుందట. అందుకే సర్జరీ చేయించుకొని.. తన అందాలను మరింత చూపించాలనుకుంటుంది. ఇప్పటికే తన ముక్కుకి కాజల్ సర్జరీ చేయించుకుందని టాక్. బరువు తగ్గి, నడుము అందాలను ఇంకాస్త సన్నగా మార్చుకున్న కాజల్.. ముఖానికి మరొక సర్జరీ చేయించుకోనుందని.. ఇప్పుడు ఫిలింనగర్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఇది ఇలా ఉంటే..ఓ స్టార్ హీరో ఇటీవ‌ల కాజ‌ల్‌కు ప‌దే ప‌దే త‌న మొబైల్ ద్వారా పోర్న్ వీడియోలు పంపుతున్నాడ‌ట‌. ఇదే విష‌యంపై కాజ‌ల్ ఇప్ప‌టికే ఆ హీరోకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింద‌ట‌.

ఆ యంగ్ హీరో వ్య‌వ‌హార శైలిని అస్స‌లు మార్చుకోలేద‌ట. ఆ హీరో కాజల్‌కు మాత్రమే కాదట కుందనపు బొమ్మ స‌మంతకు కూడా ఇటువంటి వీడియోలు పంపి చీవాట్లు తిన్నాడ‌ట. కాజ‌ల్‌కు వ‌రుస‌గా పోర్న్ వీడియోలు పంపుతుండ‌టం కూడా అత‌డి భార్య‌కు కూడా తెలిసిపోయింది‌. స‌మంత స‌ద‌రు హీరోను తిట్టి వ‌దిలేస్తే కాజ‌ల్ మాత్రం అత‌డు త‌న‌కు పంపిన వీడియోల ఆధారంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేయడానికి రెడీ అయింది. అయితే ఆ హీరో భార్య రిక్వెస్ట్ చేయడంతో ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని చెప్పిందట. దాంతో కాజల్ ఆ విషయంను వదిలేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -