Friday, May 10, 2024
- Advertisement -

స్టార్ హీరోయిన్‌ శృంగారం చేస్తూ దొరికన యంగ్ హీరో!

- Advertisement -
star heroine booked with young hero

చిత్ర రంగంలో హీరోయిన్లు ఏ స్టేటస్ లో ఉన్న అక్ర‌మ డబ్బు కోసమో లేదా ఇత‌ర‌త్రా సుఖాలు, ఎంజాయ్‌మెంట్ కోస‌మో అడ్డ‌దారుల్లో నడుస్తుంటారు. అయితే ఇవి సీక్రెట్ గా ఉన్నంతవరకు మాములే.. ఏ మాత్రం ప‌బ్లిక్‌కు లీక్ అయినా వారి ప‌రువు ఖ‌ల్లాస్ కావ‌డం ఖాయం. టాలీవుడ్ నాటి సీనియ‌ర్ హీరోయిన్ల నుంచి నేటి త‌రం యంగ్ హీరోయిన్ల వ‌ర‌కు ఎంతో మంది అక్ర‌మ సంపాద‌న కోసం అడ్డ‌దారులు తొక్కుతూ బ‌డా బాబులు, ధ‌న‌వంతుల‌కు ప‌క్క సుఖం పంచుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మ‌రి డ‌బ్బు కోస‌మో లేదా ఎంజాయ్‌మెంట్ కోస‌మో తెలియ‌దు గాని…. ఓ యంగ్ హీరోతో రాస‌లీల‌లు కొన‌సాగిస్తూ హోట‌ల్ గ‌దిలో పోలీసుల‌కు అడ్డంగా బుక్ అయ్యింది. చాలా రోజుల నుంచి ఇండ‌స్ట్రీలో ఉన్న ఆ అమ్మ‌డు స్టార్ స్టేట‌స్ కూడా పొంది…త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటికీ ఆమెకి వరుసగా క్రేజీ ఆఫర్లు వరిస్తున్నాయి.

తాజాగా పోలీసులు ఓ హైదరాబాద్ లోని ఓ హోట‌ళ్లో వ్య‌భిచారం జ‌రుగుతుంద‌న్న స‌మాచారంతో రైడ్ చేయ‌గా ఓ బెడ్ రూంలో ఆ స్టార్ హీరోయిన్ ఓ యంగ్ హీరోతో శృంగారం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. పోలీసులు రాకతో ఆ ఇద్దరూ షాక్‌కి గురయ్యారు. అయితే.. తమ పేర్లు బయటికి రాకుండా ఆ ఇద్దరూ జాగ్రత్త తీసుకున్నారు. ఇందుకోసం వారు పోలీసుల‌కు భారీగానే డ‌బ్బులు ముట్ట‌చెప్పార‌ట‌. ఈ విష‌యం ఆ నోటా ఈ నోటా బ‌య‌ట‌కు రావ‌డంతో ప్రస్తుతం ఆ హీరో, హీరోయిన్ల పేర్లు తెలుసుకోవడం కోసం అందరూ ఆరా తీస్తున్నారు. ఓ స్టార్ హీరోయిన్, ఓ యంగ్ హీరో…ఆ ఇద్ద‌రూ అంద‌రికి తెలిసిన వారే.

Related

  1. సెక్స్ ఎక్కువ మందితో చేస్తే మీ పని అంతే!
  2. సెక్స్‌ గురించి షాకింగ్ నిజాలు!
  3. పెద్ద నోట్ల రద్దు తో సెక్స్ వ‌ర్క‌ర్లకు దెబ్బ పడింది!
  4. మ‌హిళ‌ల్లో సెక్స్ కోర్కెలు పెంచే టిప్స్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -