Tuesday, May 21, 2024
- Advertisement -

పెద్ద నోట్ల రద్దు తో సెక్స్ వ‌ర్క‌ర్లకు దెబ్బ పడింది!

- Advertisement -
market dhamal for modi effect

దేశంలోని పెద్ద నోట్ల ర‌ద్దుతో అన్ని వ‌ర్గాల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల ర‌ద్దు దెబ్బకు దేశంలోని పెద్ద రెడ్‌లైట్ ఏరియాల్లో ఒక‌టి అయిన ఢిల్లీ సెక్స్ మార్కెట్ సైతం ఢ‌మాల్‌మంటోంది. వారం రోజులైంది. ఒక్క మగాడు రావడం లేదు’ అంది ఢిల్లీలో పెద్ద‌దైన సెక్స్ వ‌ర్క‌ర్లు ల‌బోదిబోమంటున్నారు.  

గత వారం రోజులుగా సెక్స్‌వర్కర్ల లావాదేవీలు పూర్తిగా కుదేలయ్యాయని తెలుస్తోంది. పాత‌నోట్లు తీసుకుంటున్నా… కానీ మగాళ్లు తమ దగ్గరకు రావడంలేదు అని అంటున్నారు. కొత్త నోట్లు లేక‌పోవ‌డంతో ఢిల్లీ పురుషులు మాత్రం ఎంతమాత్రమూ ఈ కాలక్షేపం కోసం తమ సమయాన్ని డబ్బును వెచ్చించే స్థితిలో లేరు.

ఢిల్లీలోని కోఠాల్లో దాదాపు 5000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. వీరంతా బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌లకు చెందినవారు. పెద్ద నోట్ల ర‌ద్దు ఇప్పుడు వీరిని ప‌స్తులుండేలా చేస్తోంది. ఢిల్లీలో జోరుగా నడిచే ఎస్కార్ట్ గర్ల్స్ రంగం కూడా అరవై నుంచి 80 శాతం పతనం అయ్యింది. కొంద‌రు మాత్రం ఈ వృత్తి ఇలా అయినా క్లోజ్ అయితే అంత‌క‌న్నా కావాల్సింది ఏముంది. అయితే వీరికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించే పనులు చేయాలి… వీరిని ఈ సందర్భాన్ని ఆసరాగా చేసుకొని ఈ ఊబి నుంచి బయట పడేయాలి.

Related

  1. మ‌హిళ‌ల్లో సెక్స్ కోర్కెలు పెంచే టిప్స్‌
  2. నిద్ర‌కు – సెక్స్‌కు షాకింగ్ చేసే లింక్ ఉంది!
  3. అప్పుగా సెక్స్ వ‌ర్క‌ర్లు ఈ పని చేస్తున్నారు!
  4. అమ్మాయిలు ఆ వయసులో మాత్రమే సెక్స్ ఎంజాయ్ చేస్తారట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -