Friday, May 17, 2024
- Advertisement -

సెక్స్‌ గురించి షాకింగ్ నిజాలు!

- Advertisement -
shocking facts about romance

భార్య‌, భర్త‌లకు హెల్తీ సెక్స్‌ లైఫ్‌ సంబంధాలు చాలా అవసరం. ఇద్దరి మధ్య సెక్స్ సంబంధాలు బాగుంటానే వారి లైఫ్ బాగుంటుందని తాజాగా నిర్వ‌హించిన ఓ సర్వేలో 93 శాతం కపుల్స్‌ అంగీకరించారు. ఇదే అంశంపై తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేలో స‌గానికి పైగా పురుషులు సెక్స్‌లైఫ్‌తోనే సుఖ‌వంత‌మైన జీవితం ఉంటుంద‌ని చెపితే, 40 శాతం స్త్రీలు అయితే భార్య‌, భ‌ర్త‌ల దాంప‌త్యం ఎలాంటి అర‌మ‌రిక‌లు లేకుండా ఉండాలంటే సుఖ‌వంత‌మైన సెక్స్ జీవితం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు.

పిల్లలు పుట్టిన తర్వాత కూడా సెక్స్‌ జీవితంలో ఎలాంటి మార్పూ లేదని ప్రతి ముగ్గురులో ఒకరు చెప్పగా, పిల్లలు పుట్టిన తర్వాతే తమ సెక్స్‌ జీవితం ఇంకా బెటర్‌గా ఉందని 8 శాతం మహిళలూ, 22 శాతం పురుషులూ వెల్ల డించారు. ఇక 35 శాతం పురుషులు నాకు ఇప్పటికిప్పుడే సెక్స్‌ కావాల‌ని చెప్పారు. ఇప్ప‌టికిప్పుడే సెక్స్ కావాల‌ని కోరిక ఉన్న వారిలో స్త్రీల కంటే పురుషులే 11 శాతం ఎక్కువుగా ఉన్నారు. 55 శాతం మంది పురుషులు వారంలో ఏడు రోజులూ సెక్స్‌ మూడ్‌లోనే ఉంటారట.

ఇక వివాహితులైన ప్రతి పదిమంది మగ వారిలోనూ ముగ్గురు మాత్రం సెక్స్‌ సంబంధమైన ఈ-మెయిల్స్‌, మెసేజ్‌లు లేదా ఆన్‌లైన్‌ పోర్న్‌ వీడియోలు చూస్తారట. 27 శాతం మంది భర్తలు ఫోర్‌ప్లే చేసేందుకు ఎక్కువ ఇష్టపడితే, 41 శాతం మంది ఓరల్‌ సెక్స్‌ చేసేందుకు, 30 శాతం మంది అనల్‌ సెక్స్‌ చేసేందుకు ఇష్టపడతారట.. ఇక స్త్రీల విష‌యానికి వ‌స్తే 35 శాతం మంది ఫోర్‌ప్లేకు ఇష్ట పడతారు. తమ భర్తలు సెక్స్‌ విషయాలు, ప్రేమకు సంబంధించిన విషయాలు ఎక్కువగా చెప్పాలని 32 శాతం మంది కోరుకుంటారు. జీవితంలో ఒత్తిడి కారణంగా సెక్స్‌ కోరికను కోల్పోతున్నామని 37 శాతం మంది భర్తలు, 49 శాతం మంది భార్యలు సర్వేలో వెల్లడించారు.

Related

  1. పెద్ద నోట్ల రద్దు తో సెక్స్ వ‌ర్క‌ర్లకు దెబ్బ పడింది!
  2. మ‌హిళ‌ల్లో సెక్స్ కోర్కెలు పెంచే టిప్స్‌
  3. నిద్ర‌కు – సెక్స్‌కు షాకింగ్ చేసే లింక్ ఉంది!
  4. అప్పుగా సెక్స్ వ‌ర్క‌ర్లు ఈ పని చేస్తున్నారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -