Monday, May 5, 2025
- Advertisement -

విడాకులు తీసుకున్న సుమంత్.. ఇప్పుడు ఎవరి ప్రేమలో ఉన్నాడో తెలుసా..?

- Advertisement -
Sumanth in Love With Foreign Girl

అక్కినేని కుటుంబం నుంచి వచ్చి పెద్దగా సక్సెస్ కాలేకపోయినా హీరో సుమంత్. కేరీర్ స్టార్టింగ్ ఒక్కటి, రెండు సినిమాలు పర్వాలేదు అనిపించిన తర్వాత సుమంత్ సినిమాలు వరస ప్లాపులు చూసాయి. ఇక గతేడాది నరుడా డోనరుడా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమా కూడా ఇతడిని నిరాశే పరిచింది.

ఇక ప్రస్తుతం ఈ హీరో ఓ విదేశీ భామ తో ప్రేమలో పడ్డట్టు  ఫిలిం నగర్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అప్పుడెప్పుడో కీర్తి రెడ్డి ని పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత ఆమె కు విడాకులు ఇచ్చిన విషయం తెల్సిండే. అప్పటి నుండి మనోడు ఒంటరిగా ఉంటున్నాడు. పెళ్లి మాట అంటే ఎందుకులెండి అంటూ దాటేసిన ఇతడు..ప్రస్తుతం ప్రేమలో ఎంజాయ్ చేస్తున్నాడని అంత అంటున్నారు.

కొన్ని నెలల క్రితం ఓ విదేశీ భామతో సుమంత్ ఓ రెస్టారెంట్ లో కనిపించాడు. అయితే వీరిద్దరి తెగ సీరియస్ గా చర్చలు జరుపుతుండడంతో.. ఏదో కొత్త సినిమా కోసం డిస్కషన్స్ అని అంతా అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా అదే భామతో కొన్ని రోజుల  క్రితం ఐపీఎల్ మ్యాచ్ కు హాజరయ్యాడు. సన్ రైజర్స్ టీంకు సపోర్ట్ చేస్తూ.. ఇద్దరూ తెగ హంగామా చేశారు. ఆ మ్యాచ్ లో వీరిద్దరి చనువు చూసి వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని అందరూ ఫిక్స్ అయ్యారు. మరి పెళ్లి వరకు వెళ్ళేతుందా..లేక మధ్యలోనే ఆగిపోతుందా అనేది చూడాలి.

{youtube}ZTI3eyEItQk{/youtube}

Related

  1. స్టార్ హీరోయిన్ ముందు.. ఆ యువకుడు బట్టలు విప్పి ఏం చేసాడో తెలుసా..?
  2. బాహుబలి 2 చూసిన చిరు.. ఏమన్నారో తెలుసా…?
  3. నిద్ర సరిగా లేకుంటే.. ఏమవుతుందో తెలుసా..?
  4. తెలుగులో సిద్దార్ద్ సినిమాలు చేయకపోవడానికి కారణం తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -