Friday, April 26, 2024
- Advertisement -

తెలుగులో సిద్దార్ద్ సినిమాలు చేయకపోవడానికి కారణం తెలుసా?

- Advertisement -
Reasons Behind Hero Siddharth Loosing Telugu Movie Chances

మనకు సహయం చేసిన వారికి లైఫ్ లో మర్చిపోకుడదు అంటారు. తెలుగులో గుర్తింపు పొంది మరో బాషలో చాన్స్ రాగానే తెలుగు సినిమాలంటే చేదుగా ప్రేక్షకులను చులకనగాను తెలుగు ఇండస్ట్రీ వేస్టుగా చూస్తారు చాలా మంది నటినటులు. అజయ్ గోస్ట్, తాప్సి చాలా నటులు ఉన్నారు. అలాంటి వారిలో హీరో సిద్దార్ద్ ఒకరు.

సిద్దార్ద్ కోలీవుడ్ హీరో అయిన.. తెలుగులో మంచి గుర్తింపు ఉన్న నటుడు. పది సంవత్సరాల పాటు తెలుగు ఇండస్ట్రీలో నువ్వు వస్తానంటే నేనోద్దంటానా బొమ్మరిల్లు వంటి హిట్ సినిమాలు అందుకున్న సిద్దార్ద్.. గత నాలుగు సంవత్సరాల నుండి తెలుగు సినిమాలలో కనిపించడం లేదు. తెలుగులో సినిమా చాన్సులు వచ్చినప్పుడు తమిళ్ ఇండస్ట్రీ పై కొన్ని అనుచిత వ్యాక్యలు చేసారు. ఇప్పుడు తమిళ్ లో అవకాశాలు రావడంతో తెలుగు ఇండస్ట్రీ, ప్రేక్షుకులపై విమర్శిలు చేయడంతో తెలుగు పరిశ్రమకు దూరం అయ్యాడు. 2013లో సంథింగ్ సంథింగ్ కోలీవుడ్ లో రిలీజ్ అయ్యింది. అయితే ఆ టైంలో ఓ ఇటర్వ్యూలో తెలుగులో ఇంతకు మించి ప్రయోగాత్మకంగా సినిమాలు తీసిన చూడరు అని అన్నాడు.

ఎక్కువ మాస్ మూవీస్ నే చూస్తారని.. లవ్ స్టోరీలు, మాస్ సినిమాలే కావాలని.. వైవిద్యమైన సినిమాలను ఇష్టపడరని విమర్శించాడు. తెలుగు దర్శకులు కొత్త కథలపై ఫోకస్ చేయరని డబ్బు సంపాదనే ప్రధాన ద్యేయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్ని లేపాయి. సినీ  పెద్ద అయిన దాసరి నారాయణరావుగారు సిద్దార్ద్ తో ఎక్కువ సినిమాలు తీసిన దిల్ రాజును పిలిపించి సిద్దార్ద్ తో క్షమాపణను చెప్పించాల్సిందిగా పట్టుబట్టారని చెబుతుంటారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత సిద్దార్ద్ నేను అలా ఏమి అనలేదు బుకాయించాడు కాని వీడియో రికార్డింగ్ లో మాట్లాడిన మాటలు నిజాలను దాచలేవు కదా… దీంతో అప్పటి నుండి సిద్దార్ద్ టాలీవుడ్ కు దూరమయ్యాడు.

{youtube}F3bgoEiFzgE{/youtube}

Related

  1. హీరోయిన్ చాన్స్ కోసం కాజల్ ఎలాంటి పనులు చేసిందో తెలుసా..?
  2. వారికి ఆ సుఖం ఇస్తానే తెలుగులో హీరోయిన్ చాన్స్!
  3. చాన్స్‌లు లేక.. అమల ఎలాంటి రోల్స్ చేస్తుందో తెలుసా..?
  4. కేవలం చాన్స్‌ల కోసమే ఆ పని చేశా అంటూన్న రంభ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -