Tuesday, May 14, 2024
- Advertisement -

బట్టలు లేకుండా అందరి ముందూ కూర్చుంది

- Advertisement -

ఇది అమ్మడికి పెద్ద విషయం కాకపోవచ్చు! పార్న్ సినిమాల్లో నటించినప్పుడు ఎలాగూ అలాగే ఉండాలి కాబట్టి అక్కడ పెద్దగా పట్టించుకోరు కాని ఇండియాలో షూటింగ్ లో ఇలాంటివి జరిగితే చెవులు కోరికేసుకుంటారు. లేటెస్ట్ గా మాజీ పార్న్ స్టార్ సన్నీలియోన్ నటిస్తున్న అప్ కమింగ్ సెమీ పార్న్ మూవీ మస్తీజాదేకి సంబంధించిన ఓ హాటెస్ట్ న్యూస్ బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

బాలీవుడ్ లో మోస్ట్ హాటెస్ట్ మూవీగా తెరకెక్కిన మస్తీజాదే సినిమాలో అమ్మడివి రెండు న్యూస్ సీన్స్ ఉన్నాయట… అవి షూట్ చేసే సమయంలో దాదాపు గంటసేపు అమ్మడు న్యూడ్ గానే యూనిట్ సభ్యులమధ్య ఉందని సమాచారం. ఇలా ఎందుకూ అంటే అది బాత్ రూమ్ నుండి హాల్ కి వచ్చే సీన్ అట.

ఆ తరువాత లవర్ తో ఫోన్ లో మాట్లాడే సీన్ వస్తుందని అది చాలా హాట్ ఉండటంతో సన్నీలియోన్ ని డిఫెరెంట్ యాంగిల్స్ లో చూపించడంతో ఆమె ఇలానే ఉంటాను సీన్ అయ్యేవరకు అని చెప్పిందట. దాంతో గంట సేపు న్యూడ్ గానే యూనిట్ మధ్య ఎలాంటి బెరుకు అనేదే లేకుండా ఆ సీన్ లో నటించిందట సన్నీలియోన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -