Saturday, May 11, 2024
- Advertisement -

సన్నీకి అతను అంటే చాలా ఇష్టమట!

- Advertisement -

మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు చేస్తున్న సినిమాలపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఐతే తాజాగా సన్నీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను చెప్పింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న తాజా సినిమా మస్తీ జాదే.

ఈ సినిమా కథ విన్నపుడే సన్నీకి తెగ నచ్చేసిందట. తను చాల కథలు విన్న ఇలాంటి కథ ఎప్పుడు వినలేదు అని చెప్పుతుంది. ఈ సినిమాలో సన్నీ ద్విపాత్రాభినయం చేస్తుందట. అందులోను కథ భాగ నచ్చడంతో వెంటనే ఓకే అన్నేసిందట. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూర్రకారుని పిచ్చేకిస్తుంది.

ఇంక తాను మనోజ్ సరసన కరెంటు తీగ సినిమాలో సన్నీ గెస్ట్ రోల్ చేసిన విషయం తెలిసిందే. తెలుగులో చేయడం తనుకు చాలా మంచి అనందాన్ని ఇచ్చిందని, హైదరాబాద్‍లో బిర్యానీ తినాలి అని ఆశ ఉంది కానీ బిజీగా ఉండటం వల్ల తినలేకపోయాను అని తెలిపింది. తనకు తెలుగులో మోహన్ బాబు అంటే చాలా ఇష్టమట. ఆయనతో నటించలని ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టింది. మరి మోహన్ బాబుగారు సన్నీతో నటిస్తాడేమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -