Wednesday, May 22, 2024
- Advertisement -

సింగం-4 వ‌చ్చేస్తుంది

- Advertisement -

త‌మిళ హీరో సూర్య కి సింగం సిరీస్ బాగా క‌లిసి వ‌చ్చింది.సింగం మూడు పార్టులు సూప‌ర్ హిట్‌గా నిలిచాయి.ఇంకా చెప్పాలంటూ సూర్యకి సింగం సిరీస్ హిట్లు త‌ప్ప మ‌రో హిట్ లేదు ఈ మ‌ధ్య‌.సింగం సిరీస్‌కు హరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్పుడు ఈ సింగం-4 రాబోతుంది.ఈ విష‌యాన్ని స్వ‌యంగా ద‌ర్శ‌కుడు హ‌రినే వెల్ల‌డించారు.ఈ సారి తెరకెక్కే సినిమా ‘సింగం’ సిరీస్‌కు కొనసాగింపుగా మాత్రం కాదని ఆయన వెల్లడించారు. ఇంకా చెప్పాలంటే అస‌లు ఈ సినిమాలో సుర్య పోలీస్ పాత్ర కాద‌ని తెలుస్తుంది.ఈ చిత్రం అనంతరం సూర్యతో సినిమా ప్రారంభించే అవకాశం ఉందని కోలీవుడ్‌ టాక్‌.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. హరి ప్రస్తుతం విక్రమ్‌ కథానాయకుడిగా ‘సామి 2’ తెరకెక్కిస్తున్నారు.సూర్య కుడా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు.ఇందులో సాయి ప‌ల్ల‌వి,ర‌కుల్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమా త‌రువాత సింగం సిరీస్ సినిమా ఉంటుంద‌ని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -