Monday, May 20, 2024
- Advertisement -

ఒక్క రాత్రి లో సన్నీ లియాన్ ఏం చూపిస్తుంది ?

- Advertisement -

పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సన్నీ లియాన్ ఇక్కడ ఏమీ జాతీయ అవార్డులు గెలిచే సినిమాలు తీయడం లేదు డ్రస్సింగ్ లో కాస్త లిమిట్ పెట్టి సేం అలాంటి ఆ టైపు సినిమాలకే తన ఓటు వేస్తోంది సన్నీ. ప్రస్తుతం అడల్ట్ కామెడీ పెరతో సినిమాలు తీస్తున్న ఆమె , కలక్షన్ ల విషయం లో పెద్ద హీరోలకి సాటిగా వెళుతోంది.

రెండు మూడు రోజుల్లో ఆమె సినిమాకి పెట్టిన తక్కువ పెట్టుబడి వెనక్కి ఒచ్చేయ్యడం తో ఆమె సినిమాల వైపు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. మస్తీ జాదే ప్లాప్ అవగ్గా ఇప్పుడు వన్ నైట్ స్టాండ్ అనే సినిమాతో రాబోతోంది. సన్నీ ఈ సినిమా మొత్తం సెక్స్ గురించి కానే కాదు అనీ ఈ సినిమా లో స్కిన్ షో కి పెద్ద ప్రాధాన్యత లేదు అంటోంది సన్నీ.

ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా ఉంటోంది అనీ ఏప్రిల్ 22 న తన సినిమా పక్కాగా చూడాలి అని సన్నీ కోరుతోంది.మొదటి సరి స్కిన్ షో ని పక్కన పెట్టి సన్నీ ‘ఆ రాత్రి మొత్తం’ టాలెంట్ చూపిస్తుంది ఏమో చూద్దాం. 

{youtube}v=pk_KRTomv3U{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -