Thursday, May 2, 2024
- Advertisement -

టాలీవుడ్ మరో సీక్వెల్ రెడీ!

- Advertisement -

టాలీవుడ్‌లో వరుస సీక్వెల్ సినిమాలు సందడి చేయనున్నాయి. ఇప్పటికే పుష్ప, సలార్, దేవర, జై హనుమాన్, కార్తికేయ 3,అఖండ, బింబిసారా, గూఢచారి, హిట్, విరూపాక్ష, గీతాంజలి, ఇస్మార్ట్ శంకర్, ప్రాజెక్ట్ Z, డీజే టిల్లు వంటి సినిమాలు లైన్‌లో ఉండగా మరో సినిమా యాడ్ అయింది.

రవితేజ హీరోగా నటించిన ఈగల్ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. రవితేజ సరసన కావ్య థాపర్,అనుపమ పరమేశ్వరన్,నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్ర పోషించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కింది.

ఇవాళ వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుండగా సినిమాకు సీక్వెల్ వస్తుందని ప్రకటించారు మేకర్స్. ఈగల్ మూవీ ఎండింగ్‌లో సీక్వెల్‌ని అనౌన్స్‌ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -