Friday, May 10, 2024
- Advertisement -

ఫ్యాష‌న్ డిజైనర్ మోజులో స్టార్ డైరెక్ట‌ర్‌

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన ఓ స్టార్ డైరెక్ట‌ర్ ఫ్యాష‌న్ డిజైనర్‌పై మోజులో ఉన్నాడ‌ని వార్తలు వినిపిస్తున్నాయి. చిన్న సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ ద‌ర్శ‌కుడు వ‌రస హిట్ల‌తో స్టార్ ద‌ర్శ‌కుడిగా మారాడు. ఇప్ప‌టికే మూడు వ‌ర‌స హిట్లు అందుకున్న ఈ ద‌ర్శ‌కుడు నాల్గోవ సినిమాకు రెడీ అవుతున్నాడ‌ని స‌మాచారం. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద కుటుంబానికి చెందిన ఓ హీరోని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికి ఈ ద‌ర్శ‌కుడు ఓ యువ ఫ్యాష‌న్ డిజైనర్‌తో ప్రేమ‌లో ఉన్న‌డ‌ని తెలుస్తుంది.

వీరిద్దరి ప్రేమ‌లో ఉన్నార‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.స‌ద‌రు ఫ్యాష‌న్ డిజైన‌ర్‌ను ప్ర‌మోట్ చేసే ప‌నిలో ప‌డ్డాడంటా ఈ ద‌ర్శ‌కుడు. మ‌నోడి రిక‌మండేష‌న్ పుణ్య‌మా అని ఫ్యాష‌న్ డిజైన‌ర్‌కు పెద్ద సినిమాల‌లో ప‌ని చేసే అవ‌కాశ వ‌చ్చింద‌ని స‌మాచారం. రీసెంట్ గా విడుదలై ఫ్లాప్ అయిన ఓ సినిమాకు ఈమె పని చేసినందుకు నిర్మాతను రెమ్యునరేషన్ విషయంలో భారీగా డిమాండ్ చేసిందట. మ‌రి ఈ డైరెక్ట‌ర్ ఎవ‌రో ..ఫ్యాష‌న్ డిజైన‌ర్ తెలియాల్సి ఉంది. వీరి ప్రేమ పెళ్లి వ‌ర‌కు వెళ్లుతుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -