Wednesday, May 15, 2024
- Advertisement -

మంత్రితో ఎఫైర్ న‌డుపుతున్నటాప్ హీరోయిన్

- Advertisement -

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ మంత్రితో ఎఫైర్ న‌డుపుతుంద‌న్న వార్త సంచ‌ల‌నంగా మారింది.టాలీవుడ్‌కు ప‌రిచియ‌మైన త‌క్కువ కాలంలోనే ఆమె స్టార్ హీరోయిన్‌గా మారింది.అస‌లు ఆమె స్టార్ హీరోయిన్ కావ‌డానికి కూడా స‌ద‌రు మంత్రే కార‌ణం అని తెలుస్తుంది.

ఆమెకు అవ‌కాశాలు ఇప్పించడానికి మంత్రి బాగానే పైర‌వీలు చేశాడ‌ని టాక్.ఈ హీరోయిన్ దాదాపు తెలుగు టాప్ హీరోల ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టిచింది.ఈ భామ హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంది.అయితే ఆ మంత్రికి భార్య‌తో పాటు పిల్ల‌లు కూడా ఉన్నార‌ని తెలుస్తుంది. భార్య‌,పిల్ల‌ల‌ను వ‌దిలేసి ప్ర‌స్తుతం మంత్రి ఈ హీరోయిన్ మాయ‌లో ప‌డి, ఆమె వెన‌కాలే తిరుగుతున్నాడు. ఆ హీరోయిన్ కూడా మంత్రితో బాగానే చెట్టాల్ ప‌ట్టాల్ వేసుకుని తిరుగుతుంద‌ని స‌మాచారం.

ఇప్పటివరకు ఈ విషయం గోప్యంగానే ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల కారణంగా వీరి వ్యవహారానికి సంబంధించి కొన్ని లీకులు బయటకు వచ్చాయి. వీరి రిలేషన్‌షిప్‌ ఎక్కువ కాలం కొన‌సాగ‌ద‌ని కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.వీరిద్ద‌రి కూడా ఉన్నన్నిరోజులు ఎంజాయ్ చేయాలని అనుకున్నారట.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -