Monday, May 20, 2024
- Advertisement -

కాసుల కోసం దేనికైనా సై అనడంలో ఆ టాప్ హీరోయిన్ కేకట

- Advertisement -

తెలుగులో ఉన్న హీరోలందరితోనూ వర్క్ చేసింది. ఇంచుమించుగా హీరోలందరితోనూ రిలేషన్స్ బాగా మెయింటెయిన్ చేస్తుంది. యువ హీరోల నుంచీ టాప్ రేంజ్ హీరోల వరకూ అందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కి ఫేస్. సెంటిమెంట్ పండించే క్యారెక్టర్స్‌లో అమ్మడి యాక్టింగ్‌కి కన్నీళ్ళు రాలాల్సిందే. తెరపైన వరకూ రెండు మూడు సినిమాల్లో మినహాయిస్తే పెద్దగా ఎక్స్‌పోజింగ్ చేసింది కూడా లేదు. ఆ మధ్య బాలీవుడ్ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు మాత్రం కాస్త రెచ్చిపోయింది.

ఆ విషయాలు పక్కన పెడితే తెరవెనుక వ్యవహారాల్లో మాత్రం అమ్మడు కాసుల కక్కుర్తి అంతా ఇంతా కాదని తెలుస్తోంది. కాసులిస్తే అమెరికా నుంచి అనకాపల్లి వరకూ ఎవరితోనైనా కమిట్మెంట్‌కి రెడీ అనే రకం అంట. ఇప్పటికీ ఫుల్ ఫాంలోనే ఉన్న ఈ హీరోయిన్ డబ్బుల విషయంలో మాత్రం అస్సలు తగ్గదని తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీ మొత్తం మీద ఉన్న హీరోయిన్స్ అందరిలోకి డబ్బుల విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వని, కాసుల కోసం ఏం చేయడానికైనా రెడీ అనే అమ్మడు ఈ హీరోయిన్‌నేనట. ఓ యువ హీరోకి సంబంధించిన సినిమాలో యాక్ట్ చేయడం కోసం ముక్కుపిండి మరీ రెమ్యూనరేషన్ గట్టిగానే వసూలు చేసిందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇది సావిత్రినాటి కాలం కాదు. ఈ ముంబై భామల నుంచి సావిత్రి స్థాయి నటనా ప్రతిభ కానీ సావిత్రిలా నిర్మాతల కోసం తాము నష్టపోయేలాంటి త్యాగం కానీ ఆశించలేం. కానీ ఇతర హీరోయిన్స్ అందరినీ కాలదన్నే స్థాయిలో కాసుల కోసం ఓ స్థాయిలో దిగజారడం మాత్రం అమ్మడితో సన్నిహితంగా ఉన్నవాళ్ళను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. అన్నింటికీ మించి దశాబ్ధంపైగా అవకాశాలిచ్చినా, స్టార్ ఢం తెచ్చిపెట్టిన తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే మాత్రం అమ్మడికి మా చెడ్డ చిన్నచూపు. కనీస స్థాయిలో కూడా మా కార్యక్రమాల్లో పాల్గొనదు. ఉపద్రవాల్లాంటివి వచ్చినప్పుడు పదివేలు కూడా డొనేట్ చేసిన పాపాన ఎప్పుడూ పోలేదు. అమ్మడికి కాసులొక్కటే కావాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -