Wednesday, May 15, 2024
- Advertisement -

ఎందుకీ క‌క్రుత్తి బుద్ది..

- Advertisement -

సినిమా పీల్డ్‌లో డేటింగ్ స‌ర్వ‌సాధార‌న‌మ‌య్యింది. డ‌బ్బు ఎంత‌సంపాదిస్తున్నా ఇంకా సంపాదించాల‌నె కోరిక మాత్రం చావ‌టంలేదు. చేతినిండా సినిమాలు ఉన్నా అడ్డ‌దారిలో వెల్తున్న చాలామంది హీరోఇన్‌ల‌ను చూశాం. సినిమాల్లేని వాల్లు చేస్తె ఏదో అనుకోవ‌చ్చు…. చేనితిండా సినిమాలు.. రెండు చేతులా డ‌బ్బులు సంపాదిస్తున్న స్టార్ హీరోఇన్ మాత్రం రాసలీల్లో మునిగితేలుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

దీపం ఉండ‌గానె ఇల్లు చ‌క్క‌దిద్దు కోవాల‌నె సామెత‌ను బాగా ఫాలో అవుతున్నారు హీరోహిన్స్‌.అందం ఉన్న‌ప్పుడే కాసులు వెనుకేసుకోవాల‌ని చూస్తున్నారు. సీనియర్ హీరోయిన్ ఆమె. బాలకృష్ణ నుంచి కుర్రహీరోల వరకు చాలామంది హీరోలను కవర్ చేసింది. ఇప్పటికీ అదే హాట్ నెస్ మెయింటైన్ చేస్తోంది. బాలీవుడ్ లో కూడా ఆమెకు చాలా పరిచయాలున్నాయి. ఎప్పుడూ ముంబయి-హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతుంటుంది. ఇలాంటి బ్యూటీ ఇప్పుడు ముంబయి-బెంగళూరు మధ్య తరచుగా తిరుగుతోంది.

ఓ క్రికెటర్ తో డేటింగ్ చేస్తోందంటూ ఈ మధ్య పుకార్లకు కూడా కారణమైన ఆ హీరోయిన్, బెంగళూరులో రాసలీలల్లో మునిగితేలుతోంది. వీకెండ్స్ వస్తే చాలు, బెంగళూరు శివార్లలోని ఫామ్ హౌజ్ కు మకాం మార్చేస్తోంది.ప్రస్తుతం ఈమె చేతిలో సినిమాలు చాలానే ఉన్నాయి. సెకెండ్ ఇన్నింగ్స్ గా చెప్పుకుంటూ కెరీర్ బాగానే లాగిస్తోంది. హీరోయిన్ రోల్స్, ఐటెంసాంగ్స్ తేడాలేకుండా బాగానే సంపాదిస్తోంది. అయినప్పటికీ వీకెండ్స్ లో ఫామ్ హౌస్ లు చుట్టూ తిరుగుతూ అడ్డదారులు తొక్కుతోంది.

3 పదుల వయసు దాటిన ఆ హీరోయిన్ ఇప్పటికీ అదే హాట్ నెస్ మెయింటైన్ చేస్తోంది. గ్లామర్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా చీకటి దారి పట్టింది. బాగా సెటిల్ అయిన ఈ భామకు ఎందుకంత ఖర్మంటూ కొందరు తిట్టుకుంటున్నారు.చక్కగా పెళ్లిచేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వొచ్చు కదా అనేది వీళ్ల బాధ. ఆ అమ్మడు మాత్రం బెంగళూరు ట్రిప్పులతో బిజీబిజీగా గడిపేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -