Sunday, May 19, 2024
- Advertisement -

ముందు యాక్షన్.., కట్ చెప్పేది నేర్చుకో..!

- Advertisement -

ఇటీవల ఒక హిట్టుతో ఇండస్ట్రీని తన వైపుకి తిప్పుతున్న యంగ్ డైరెక్టర్‌ని ఒక బిజి రైటర్ అన్న మాటలివి.. వివరాల్లోకి వెలితే…..

ఒక లవ్ మూవీతో మంచి హిట్టుని సొంతం చేసుకున్న డైరెక్టర్ తన తదుపరి చిత్రం కోసం ఎపుడు బిజీగా ఉండే ఒకానొక మాటల రచయిత దగ్గరికి వెళ్ళి తన తదుపరి చిత్రానికి మాటలు రాయాల్సిందిగా కోరాడట… దానికి ఆ రచయిత ఆ డైరెక్టర్ మొహం కూడ చూడకూండ తన అసిస్టెంట్ వైపు చూస్తూ ముందు Action .. cut.. ఎపుడు ఎక్కడ చెప్పాలో నేర్చుకుని అపుడు నా దగ్గరికి రా… అని లేచి వెళ్ళిపోయాడట. ఇక చేసేది ఏం లేక.. ఆ డైరెక్టర్ పక్కనే ఉన్న వాటర్ తాగి వాకింగ్ చేస్తూ వాలిన మోహంతో వెనుతిరిగాడట.. అంత పెద్ద విజయాన్ని ఇచ్చి కూడ ఇంత మాట అంటాడ అని నైటు అంతా మందుతో తన మనసులోని బాధని పంచుకున్నాడట.. ఆ విజయవంతమైన డైరెక్టర్…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -