Sunday, May 5, 2024
- Advertisement -

లవర్ తో ఆ పని చేస్తూ దొరికిన నటి

- Advertisement -

కరుణ.. తెలుగు బుల్లితెరపై.. చాలా మంది తెలుగు ప్రేక్షకులకు పరిచయం. ఈమెకు అ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ఈమె కెరీర్ మొదట్లో చాలా హోమ్లీగా చేసి.. చాలా మందిని ఆకట్టుకుంది. అంతేకాదు మంచి క్రేజ్ కూడా సంపాదించుకుంది. చాలా మంది సీరియల్ ప్రియులు ఈమెని బాగా గుర్తు పెట్టుకునేవారు.

ఆ తర్వాత పలు సినిమాలో ఛాన్సు కోసం చాలా ప్రయత్నాలు చేసింది. అయితే ఈ అమ్మడు చాలా పద్దతిగా ఉంటుంది. దాంతో ఆమెకు తగ్గ పాత్రలు రాలేదు. ఆ తర్వాత సినిమాల్లో కానీ.. సీరియల్స్ లో గాని ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో ఏం చేయాలో అర్ధం కాక.. తన పద్దతులన్ని పక్కన పెట్టేసి.. హాట్‌ హాట్‌ వీడియోలను తీసుకొని బయటకు పంపింది. హాట్ హాట్ వీడియోలు లీక్ చేసింది. ఇలా తన అందాలను హాట్ హాట్ గా చూపించిన.. ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.

తన భాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్‌ చేస్తూ కూడా.. ఈ అమ్మడు కొన్ని వీడియోలను షేర్‌ చేసింది. ఆ తర్వాత కొన్ని ఛాన్సులు వచ్చాయి కానీ వాటి ద్వారా పెద్దగా గుర్తింపు పొందలేక పోయింది. అప్పుడు తన భాయ్‌ఫ్రెండ్‌తో రోమాన్స్‌ చేస్తు ఉన్న వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఒక సీరియల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -