ఆ ఇద్దరు హీరోలు కలిస్తే ఎంత సేపు అమ్మాయిల గురించే చర్చ… వీళ్ళు సినిమాల్లోకి రాక ముందు నుండి ఫ్రెండ్స్… ఒక అతను అమ్మాయిల కలల రాకుమారుడు, ఒకతను అమ్మాయిలకు, అబ్బాయిలకు… కుటుంబం మొత్తం కలిసి అతని సినిమాలు చూసే విధంగా అందరూ అతనికి అభిమానులై ఉంటారు.
ఇక మ్యాటరేంటంటే.. ఇందులో ఒక హీరో లవర్‌తో కటిఫ్ పార్టీ అరెంజ్ చేశాడట.. అది కూడా ఒక ప్రముఖ హీరో పబ్‌లో.. ఇక అక్కడ జరిగిన రచ్చ ఏంటంటే… ఒక హీరో తన లవర్‌కి మ్యారేజ్ అని విడిపోతున్నారు. ఇక మిగిలిన హీరోకి లవర్ లేదు… అది తెలిసిన ఆ.. అమ్మాయికి ఏమనిపించిందో ఏమో… పార్టీ గ్యాప్‌లో తన లవర్ ఫ్రెండ్ అని తెలిసి కూడా ఇతనికి తెగ ముద్దులు ఇచ్చేసిందట.. అది కాస్త ఒరిజినల్ లవర్ (హీరో) చూశాడు. ఇక అంతే ఆ పబ్ నుండి బయటికొచ్చి ఒకటే గొడవ.. నా లవర్ ని ముద్దు పెట్టుకుంటావా అని… ఇది జరిగి ఒక సంవత్సరం అయి ఉంటుంది..
విచిత్రమేంటంటే ఆ అమ్మాయికి పెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన హీరోకి టచ్ లోకి వచ్చింది.. ఇద్దరూ హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. ఇక మిగిలిన హీరో వీళ్ళని చూస్తూ ఉండగా.. ఒక రోజు తన ఫ్రెండ్ నుండి పిలుపు వచ్చింది. అప్పుడేదో మత్తులో అది జరిగింది. ఇప్పుడు అలా కాదు. ఎంతైనా మనం ఫ్రెండ్స్ మి కదా… రా రా.. ఇద్దరం కలుద్దాం… కాదు కాదు ముగ్గరం కలుద్దాం అని… ఈ సారి వేరే పబ్‌లో రీ లవ్ ఓపెనింగ్ పార్టీ చేసుకున్నారట.. ఇక్కడ విశేషమేంటంటే ఆ అమ్మాయి కూడా హీరోయినే…ఇంతకి ఎవరా ఇద్దరు హీరోలు… ఎవరా హీరోయిన్… just think….