Tuesday, May 14, 2024
- Advertisement -

కత్తి కార్తిక.. ఎందుకు భర్తను వదిలేసిందో తెలుసా..?

- Advertisement -

ఫాలోయింగ్ అంతగా లేని.. వాళ్లు కూడా బిగ్ బాస్ షో ద్వారా బాగా ఫాపులర్ అయ్యారు. కత్తి మహేష్ అయితే.. బిగ్ బాస్ నుంచి వచ్చాక బాగా క్రేజ్ సంపాధించుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ కంటే ముందే తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా తెలంగాణ ప్రేక్షకులకు సుపరిచితురాలైన కత్తి కార్తీక గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకుంటున్నారు.

ప్రముఖ ఛానెల్ లో టాక్ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కత్తి కార్తిక బిగ్ బాస్ షో కారణంగా ఒక్కసారిగా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. బిగ్ హౌస్ లో దాదాపు ఐదు వారాల పాటు కత్తి కార్తీక కొనసాగిన సంగతి తెలిసిందే. ఆమె ఎవ్వరి జోలికి వెళ్లకుండా, తన పనేంటో తాను చేసుకుంటూ, అందరితో కలిసిపోయి ఉండి ఉండనట్లు.. ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ఐదు వారాల పాటు కొనసాగింది. అందుకే ఆమెను ఎక్కువ మంది ప్రేక్షకులను అభిమానించారు. అందుకే ఆమె ఐదు వారాల పాటు కొనసాగింది. ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకుల హృదయాలను కూడా ఆమె గెలుచుకున్న కారణంగానే ఇప్పుడు ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు. రెండు వారంలో వెళ్లిపోతుందని భావించారు.

కానీ ఎవరు ఊహించని విధంగా చాలా రోజులే బిగ్ ఇంట్లో ఉంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక.. మీడియాలో తెగ కనిపిస్తున్నారు. ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఆమె భర్త నుంచి విడిపోయి ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. కత్తి కార్తిక పెళ్లి అయిన కొద్ది రోజులకే వదిలేసిందని.. తెగ వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే.. కత్తి కార్తిక అసలు నిజం చెప్పే వరకు వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -