Wednesday, May 22, 2024
- Advertisement -

డేరాబాబాకు వెంట‌నె చికిత్స అందించాల‌న్న డార్ట‌ర్లు…

- Advertisement -

డేరాబాబా చేసిన ఆకృత్యాలు ఒక్కొక్క‌టి బ‌య‌ట‌కు రావ‌డంతో దేశం అంతా నెవ్వెర‌పోయింది. సాద్వినిల హ‌త్యాచారం కేసులో 20 ఏళ్ల శిక్ష ప‌డ‌టంతో జైలు శిక్షను అనుభ‌విస్తున్నాడు. అయితే జైల్లో అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చింద‌ని…చికిత్స అందించించాల‌ని లేక‌పోతె అత‌ని ప‌రిస్థితి దారునంగా త‌యార‌వుతుంద‌ని డాక్ట‌ర్లు ఇప్ప‌టికె తెలిపారు.

శృంగారానికి అల‌వాటు ప‌డిన డేరా బాబా అది లేక‌పోవ‌డంతో పిచ్చి పిచ్చిగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌న్న‌సంగ‌తి తెలిసిందే. అయితే సెక్స్‌కు బానిస కావ‌డానికి ‘సిటిరియాసిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు డాక్టర్లు తేల్చి చెప్పారు. ఈ వ్యాధితో బాధపడేవారు నియంత్రించలేని కామవాంఛలతో, ఉన్మాదులుగా ప్రవర్తిస్తారని వారు తెలిపారు. రోహ్ తక్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న డేరా బాబాకు ఐదుగురు సభ్యుల వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ఈ సందర్భంగా తాను తీవ్రమైన అశాంతికి గురవుతున్నానని, నిద్రలేమితో బాధపడుతున్నానని డాక్టర్లకు గుర్మీత్ తెలిపాడు.

ఈ వ్యాధి వైద్యం ఉందని… ఆ వైద్యం అందించకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని వారు అన్నారు. ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాల నుంచి ఆయన శృంగార ఔషధాలు కూడా తెప్పించుకున్నట్టు తేలిన సంగతి తెలిసిందే. మరోవైపు, డేరా బాబాకు డ్రగ్స్ అలవాటు కూడా ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -