Saturday, May 18, 2024
- Advertisement -

జగన్‌పై నాడు..నేడు విషప్రచారం!

- Advertisement -

ఏపీ ఎన్నికల ప్రచారంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూటమి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ పై తీవ్ర చర్చజరుగుతోంది. టీడీపీ ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకోగా వైసీపీ నేతలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు.

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ మంచిది.. ఇది హామలు ఐతే రాష్ట్రంలో ప్రజలకు భూ సమస్యలు ఉండవు.. రైతులకు మేలు జరుగుతుంది అంటూ గతంలో రామోజీ ఈనాడులో ప్రోగ్రామ్ వచ్చింది..ఇప్పుడు అదే పచ్చ మీడియా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తుంది..?.ఇక్కడే అర్థమవుతుంది.. ఎలక్షన్స్ సందర్భంగా ప్రజలను భయాందోళన చేయడానికి టీడీపీ, పచ్చ మీడియా ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ అస్త్రంగా వాడుతున్నారు.రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన ప్రజలను తప్పు దోవ పట్టించడం చాలా బాధాకరం కానీ ప్రజలు చాలా అప్రమతం వీళ్ళ విష ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు

వాస్తవానికి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను గత ఏడాది ప్రవేశపెట్టారు జగన్. సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2019 జూలైలో ల్యాండ్‌ టైట్లింగ్‌ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. పలు మార్పుల తర్వాత గత ఏడాది దానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. అక్టోబర్‌ 31 నుంచి ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌-2023 అమల్లోకి వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -