Thursday, May 16, 2024
- Advertisement -

గరుడ సినిమాలో హీరో విక్రమ్

- Advertisement -

దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం బాహుబలి షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. మరి ఈ బాహుబలి సినిమా తరువాత రాజమౌళి గరుడ అనే సినిమాను తెరకేక్కిస్తాడు అనే విషయం పై సిని పరిశ్రమలో ప్రచారం జరిగింది. ఆ ప్రచారం మొదలు అయినప్పటినుంచి గరుడలో ఏ హీరో నటిస్తారో అని అందరు అనుకున్నారు. ఐతే ఈ గరుడ సినిమాలో కోలీవుడ్ స్టారు హీరో విక్రమ్ నటించబోతున్నారట.

నిజంగానే రాజమౌళి తెరకేక్కించే గరుడ సినిమాలో కాదులేండీ అసలు సంగతీ వేరే ఉంది. హీరో విక్రమ్ ప్రస్తుతం అన్నాద్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత దర్శకుడు తిరుతో ఓ సినిమా చేయడానికి ఓప్పుకున్నాడు.

తిరుతో చేయబోయే సినిమాకే రాజమౌళి గరుడ అనే టైటీల్ అనుకుంటున్నారట. కొద్దికాలంగా విక్రమ్ కి సరైన హిట్ లేదు. కాబట్టి ఈ పవర్ ఫుల్ టైటిల్ వాడుకోని మంచి హిట్ కోట్టేదాం అని చూస్తున్నడట. మొత్తానికి రాజమౌళి టైటిల్ తో అయిన విక్రమ్ హిట్ కోదుతాడో లేదో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -